మార్చండి మన చట్టాలు

మార్చండి మన చట్టాలు 1984, ఆగష్టు 17వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]

మార్చండి మన చట్టాలు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ల సత్యనారాయణ
తారాగణం శారద ,
చంద్రమోహన్
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటలను డా.నెల్లుట్ల రచించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2]

  1. ఏం సెప్పనోయమ్మా నేనేం సెప్పనోయమ్మా ఏం చెయ్యను - పి.సుశీల
  2. ఓం శాంతి ఓం శాంతి ఉమా చండి గౌరీ శాంతించు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. చిట్టి చిట్టి బాబుకు సిరిమల్లి జోల చిన్నారి తండ్రికి - పి.సుశీల,రమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  4. జోహార్లు జోహార్లు నా పెంకుటింట్లో మహలక్ష్మిఅందాల ( దండకం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. బుజ్జోడు బజ్జున్నాడు బూచోడు నిదరోయుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రభ
  6. సెప్తా ఇనుకో ఓయమ్మా సేడుకో అనుకోమాకమ్మా - మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ బృందం

మూలాలు

మార్చు
  1. web master. "Marchandi Mana Chattalu". indiancine.ma. Retrieved 9 June 2021.
  2. ఘంటసాల గళామృతంలో పాటల వివరాలు

బయటిలింకులు

మార్చు