ఆగష్టు 17
తేదీ
ఆగష్టు 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 229వ రోజు (లీపు సంవత్సరములో 230వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 136 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
మార్చు- 1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
- 1985: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.
జననాలు
మార్చు- 1866: మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు (మ.1911).
- 1908: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966)
- 1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
- 1939: మోదడుగు విజయ్ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
- 1949: తెలుగు గేయ రచయిత భువన చంద్ర .
- 1950: శరత్ సక్సేనా , హిందీ , తెలుగు,తమిళ, మలయాళ చిత్ర ప్రతి నాయకుడు.
- 1962: మాకినీడి సూర్య భాస్కర్, ఆంగ్ల ఉపాధ్యాయుడు. సాహితీవేత్త.
- 1964: ఎస్.శంకర్, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు.
- 1983: శ్రీకృష్ణ , తెలుగు నేపథ్య గాయకుడు .
- 1993: నిధి అగర్వాల్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.
మరణాలు
మార్చు- 1786 : ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712).
- 1817: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు (జ.1761).
- 1955: సాహీతీ వి'శారద', ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924).
- 1980: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది (జ.1909).
- 1997: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925).
- 2002: ఋష్యేంద్రమణి , తెలుగు రంగస్థల , సినిమా నటి
- 2007: దశరథ్ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం
- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 17
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 16 - ఆగష్టు 18 - జూలై 17 - సెప్టెంబర్ 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |