మా ఆయన సుందరయ్య 2001, ఫిబ్రవరి 10 న విడుదలైన తెలుగు చలనచిత్రం. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]

మా ఆయన సుందరయ్య
Maa aayana sundarayya Movie Title.png
మా ఆయన సుందరయ్య తెలుగు సినిమా పోస్టర్
మా ఆయన సుందరయ్య
దర్శకత్వంహరిబాబు
నిర్మాతకె. చంద్రశేఖర్
రచనపోసాని కృష్ణమురళి (కథ, కథనం, మాటలు)
నటులుశ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణంఅడుసుమల్లి విజయ్ కుమార్
కూర్పుమురళీ - రామయ్య
నిర్మాణ సంస్థ
ఎ.ఎ.ఆర్ట్స్
విడుదల
ఫిబ్రవరి  10, 2001 (2001-02-10)
నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. IndianCine.ma. "Maa Aayana Sundarayya". indiancine.ma. Retrieved 5 November 2018. CS1 maint: discouraged parameter (link)