ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2021

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో మూడవది. 64 కథలు బహుమతులకు ఎంపికైనాయి.[1] ఈ పోటీకి పెద్దింటి అశోక్ కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి, దేవారాజు విష్ణు వర్ధన్ రాజు, కొమఱ్ఱాజు అనంత కుమర్, కోడూరి విజయ కుమార్, గోగు శ్యామల మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

విజేతల జాబితా మార్చు

వరుస సంఖ్య కథ పేరు రచయిత బహుమతి
1 డిమ్కి స్ఫూర్తి కందివనం ప్రథమ బహుమతి ₹50,000
2 మోదుగు పువ్వు చందు తులసి ద్వితీయ బహుమతి ₹25,000
3 దిశ మార్చుకున్న గాలి నస్రీన్ ఖాన్ ద్వితీయ బహుమతి ₹25,000
4 పొద్దు గుంకక ముందే నెల్లుట్ల రమాదేవి తృతీయ బహుమతి ₹10,000
5 కాటుక కన్నుల సాక్షిగా వేణు మరీదు తృతీయ బహుమతి ₹10,000
6 బోన్గిరి టూ లష్కర్ డా. ప్రభాకర్ జైనీ తృతీయ బహుమతి ₹10,000
7 కీడు గుడిసె బొడ్డేడ బలరామ స్వామి ప్రత్యేక బహుమతి
8 విష వలయం అనిశెట్టి శ్రీధర్ ప్రత్యేక బహుమతి
9 ఉల్టా బాజా సయ్యద్ గఫార్ ప్రత్యేక బహుమతి
10 పడగ నీడ సలీం ప్రత్యేక బహుమతి
11 తండ్లాట అరుణ్ కుమార్ ఆలూరి ప్రత్యేక బహుమతి
12 అద్దంలో మూట త్రివిక్రమ్ ప్రత్యేక బహుమతి
13 వ్యత్యాసం నామని సుజనా దేవి ప్రత్యేక బహుమతి
14 అంబేద్కర్ మనవాడు మంచికంటి ప్రత్యేక బహుమతి
15 జీవిత పాఠం భాస్కరాచారి కశివొజ్జల ప్రత్యేక బహుమతి
16 వారసత్వం రాజమోహన్ ప్రత్యేక బహుమతి
17 సహన శీలి ఎం.టి. స్వర్ణలత రూ. 5 వేల బహుమతి
18 బతుకమ్మ డా. శ్రీదేవీ శ్రీకాంత్ రూ. 5 వేల బహుమతి
19 అర్ధనారి మండ శ్రీకర్ రూ. 5 వేల బహుమతి
20 ప్రేమంటే ఏమిటి? బలభద్రపాత్రుని ఉదయ శంకర్ రూ. 5 వేల బహుమతి
21 శర్వమ్మ మరణం జయంతి వాసరచెట్ల రూ. 5 వేల బహుమతి
22 ధీర వనిత ఎనుగంటి వేణుగోపాల్ రూ. 5 వేల బహుమతి
23 విశ్వాసపాత్రుడు వై.ఎల్.వి. ప్రసాద్ రూ. 2 వేల బహుమతి
24 అపరంజి తులసి బాలకృష్ణ రూ. 2 వేల బహుమతి
25 ఇంకా తెలవారదేమీ! ఉమా మహేశ్ ఆచళ్ల రూ. 2 వేల బహుమతి
26 భద్రత కె. విజయేంద్ర ప్రసాద్ రూ. 2 వేల బహుమతి
27 కాముని కంత హుమాయున్ సంఘీర్ రూ. 2 వేల బహుమతి
28 బుడ్డ శనగ మ్యాకం రవి కుమార్ రూ. 2 వేల బహుమతి
29 ఆప్తుడు కటుకోజ్వల మనోహరాచారి రూ. 2 వేల బహుమతి
30 మట్టి పరిమళం బి.వి. రమణ మూర్తి రూ. 2 వేల బహుమతి
31 అయినా మనిషి మారలేదు! సంగనపట్ల నర్సయ్య రూ. 2 వేల బహుమతి
32 నాటు పడింది వివేకానంద రెడ్డి లోమటి రూ. 2 వేల బహుమతి
33 రోహిణీ ఐఏఎస్ తటవర్తి నాగేశ్వరి రూ. వెయ్యి బహుమతి
34 బతుకు బొమ్మ హైమావతి కలివే రూ. వెయ్యి బహుమతి
35 అస్థిత్వం గాగోజు నాగభూషణం రూ. వెయ్యి బహుమతి
36 నిషేధిత స్వప్నం కడెం లక్ష్మీప్రశాంతి రూ. వెయ్యి బహుమతి
37 సెల్యూట్ శ్రీ సుధామయి రూ. వెయ్యి బహుమతి
38 ఆడ పులి పుట్టగంటి గోపీకృష్ణ రూ. వెయ్యి బహుమతి
39 బోగం ఎంకటి చిప్పబత్తు శ్రీనివాస్ రూ. వెయ్యి బహుమతి
40 నేరము - శిక్ష ఇంద్రగంటి నరసింహ మూర్తి రూ. వెయ్యి బహుమతి
41 మళ్లీ విత్తనంలోకి సింహ ప్రసాద్ రూ. వెయ్యి బహుమతి
42 ఫుట్ బాల్ కె.వి.ఎస్. వర్మ రూ. వెయ్యి బహుమతి
43 ఆకలి దాసరి వెంకట రమణ రూ. వెయ్యి బహుమతి
44 మొట్టమొదటి కడపటి వాడు డా. కె.ఎల్. సుధాకర్ రూ. వెయ్యి బహుమతి
45 పావురాలు కె. వరలక్ష్మి రూ. వెయ్యి బహుమతి
46 ఫుట్ బాల్ టి. సంపత్ కుమార్ రూ. వెయ్యి బహుమతి
47 బోగన్విలియా అమృత లత రూ. వెయ్యి బహుమతి
48 స్వాతంత్ర్యం చింతకింది శివశంకర్ రూ. వెయ్యి బహుమతి
49 వస్తు మారకం డా. ఎం. సుగుణ రావు రూ. వెయ్యి బహుమతి
50 ది అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ సప్రెషన్ పద్మజా బొలిశెట్టి రూ. వెయ్యి బహుమతి
51 గడువు రావుల పుల్లాచారి రూ. వెయ్యి బహుమతి
52 నిరుపేద ఎం. సూర్య ప్రసాద రావు రూ. వెయ్యి బహుమతి
53 జీవన తీరాలు బద్రి నర్సన్ రూ. వెయ్యి బహుమతి
54 వడ్లు రాయపాటి హైమవతి రూ. వెయ్యి బహుమతి
55 బతుకే ఓ కయ్యం డాక్టర్ జనపాల శంకరయ్య రూ. వెయ్యి బహుమతి
56 మూడు దావల దిష్టి పాలగిరి విశ్వ ప్రసాద్ రూ. వెయ్యి బహుమతి
57 యోగక్షేమం వహామ్యహమ్ బి. లక్ష్మీ గాయత్రి రూ. వెయ్యి బహుమతి
58 వెనుకకు నడుస్తున్న మనిషి బి. మురళీధర్ రూ. వెయ్యి బహుమతి
59 నీవు పాడే పాట ఎం. రామలక్ష్మి రూ. వెయ్యి బహుమతి
60 కాకతీయ కేతనం మత్తి భానుమూర్తి రూ. వెయ్యి బహుమతి
61 కొలిమి రామా చంద్రమౌళి విశిష్ట బహుమతి
62 సాధనా శూరత్వము ఐతా చంద్రయ్య విశిష్ట బహుమతి
63 మట్టి బంధం ఎ.ఎం. అయోధ్య రెడ్డి విశిష్ట బహుమతి
64 ఆకాశం గుమ్మడి రవీంద్రనాథ్ విశిష్ట బహుమతి

మూలాలు మార్చు

  1. telugu, NT News (2022-03-01). "ముల్కనూర్ ప్రజా గ్రంథాలయ కథల పోటీ విజేతలు వీరే". www.ntnews.com. Archived from the original on 2022-03-01. Retrieved 2023-08-04.