మృగరాజు (సినిమా)

2001 సినిమా


ఈ చిత్రం అడవి నేపథ్యంలో చిత్రీకరించబడ్డది. ఎన్నో భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సుమారు ఎనభై శాతం పైనే నిర్మాత నష్టాన్ని భరించాడు.

మృగరాజు
(2001 తెలుగు సినిమా)
Mrugaraju.jpg
దర్శకత్వం గుణశేఖర్
తారాగణం చిరంజీవి,
సిమ్రాన్,
సంఘవి,
రంభ
సంగీతం మణిశర్మ
భాష తెలుగు
పెట్టుబడి 15 కోట్లు

విశేషాలుసవరించు

  • మాస్టర్ చిత్రం తర్వాత చిరంజీవి నేపథ్యగానం చేసిన చిత్రం. (ఈ చాయ్ చటుక్కునా తాగరా భాయ్...)