రంజని కుందుర్తి అవార్డు


రంజని తెలుగు సాహితీ సమితి, ప్రసిద్ధ వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు పేరిట 1984 నుంచి వచన కవితల పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు అందుకున్న వచన కవితలను సంకలనాలుగా ప్రచురించి యువకవులను ప్రోత్సహిస్తోంది.

రంజని కుందుర్తి అవార్డు వివరాలు

మార్చు

రంజని కుందుర్తి అవార్డులు అందుకున్న విజేతలు, న్యాయనిర్ణేతలు, అవార్డు ప్రదానం చేసిన ప్రముఖుల వివరాలుః

సం. సంవత్సరం అత్యుత్తమ కవిత (కవి) ఉత్తమ కవిత (కవి) మంచి కవిత బహుమతి పొందిన కవులు న్యాయనిర్ణేతలు అవార్డు ప్రదాతలు
1 2013 తప్తస్పృహ (మౌనశ్రీ మల్లిక్) మనమింతే (శ్రీపాదస్వాతి) కొండమల్లారెడ్డి,

కె.విల్సన్ రావు,
కె.ఆంజనేయకుమార్,
ఆర్.ఆర్.వి.ఎస్.ఎస్.ప్రసాద్,
ఎరుకలపూడి గోపీనాథరావు,
చొప్పదండి సుధాకర్,
శైలజామిత్ర,
మంత్రి కృష్ణమోహన్,
కమలేకర్ శ్యామప్రసాదరావు,
సడ్లపల్లి చిదంబర రెడ్డి,
ఎం.బి.డి. శ్యామల

ఆశారాజు,

శేషభట్టార్ రఘ,
కె.వి.కిశోర్ కుమార్

ఆచార్య ఎన్.గోపి,

కె.శివారెడ్డి

2 2012 అయినా అతనింటికి రాలేదు (సిరికి స్వామినాయుడు) నానమ్మమరణం (బండిరుక్మిణిప్రసన్న) అద్దంకి శ్రీనివాస్,

నన్నపనేని రవి,
సరికొండ నరసింహరాజు,
రామ్
మంత్రి కృష్ణమోహన్,
కె.లింగారెడ్డి,
షేక్ ఖాదర్ మస్తాన్,
శైలజామిత్ర,
సి.హెచ్.బృందావనరావు,
అంకె శ్రీనివాస్

థింసా,

కె.వి.కిశోర్ కుమార్

ఆచార్య ఎన్.గోపి,

కె.శివారెడ్డి

3 2011 వెన్నెలదుఃఖం (అయినంపూడి శ్రీలక్ష్మి) మాయమౌతున్న చెట్టు (జి.నర్సింహస్వామి) కందాళై రాఘవాచార్య,

సంబరాజు లీల,
మోకా రత్నరాజు,
రేణుకా అయోలా
మొహమ్మద్ ఖాన్,
ఎస్వీ రామశాస్త్రి,
బండి రుక్మిణిప్రసన్న,
కె.కె.కె.వర్మ,
జి.విజయలక్ష్మి,
పాలపర్తి జ్యోతిష్మతి

నాళేశ్వరం శంకరం,

కె.వి.కిశోర్ కుమార్

ఆచార్య సి.నారాయణ రెడ్డి,

రాపాక ఏకాంబరాచార్యులు,
బైసా దేవదాసు

4 2010 శృతితప్పిన వానపాట (చింతా అప్పలనాయుడు) నిీలిమేఘమాయ (పి.శ్రీనివాసగౌడ్) బూర్ల వెంకటేశ్వరరావు,

బులుసు సరోజినీదేవి,
మోకా రత్నరాజు,
ఎస్వీరామశాస్త్రి,
ఈతకోట సుబ్బారావు,
వి.సత్యవాణి,
సి.హెచ్.వి.బృందావనరావు,
అయాచితం నటేశ్వరశర్మ,
ఎస్.రఘ,
గరిమెళ్ల వి.ఎస్.నాగేశ్వరరావు

జింబో,

కె.వి.కిశోర్ కుమార్

ఆచార్య సి.నారాయణ రెడ్డి,

అద్దేపల్లి రామమోహనరావు,
దర్భశయనం శ్రీనివాసాచార్య,
నాళేశ్వరం శంకరం

5 2009 నాగేటిచాలు కన్నీటిపాట (మానాపురం రాజా చంద్రశేఖర్) ఎన్నాళ్లయినా (ఎల్.కె.సుధాకర్) అద్దంకి శ్రీనివాస్,

షేక్ రఫి,
షేక్ ఖాదర్ షరీఫ్,
కోసూరి రవికుమార్,
పి.శ్రీనివాసగౌడ్,
సి.హెచ్.ఉషారాణి,
శరత్ ప్రమోద్,
వడలి రాధాకృష్ణ,
ర్యాలీప్రసాద్,
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
దాకరపు బాబురావు
ఎస్.ఎ.డి.రాజ్యలక్ష్మి

నాళేశ్వరం శంకరం,

కె.వి.కిశోర్ కుమార్

ఆచార్య సి.నారాయణ రెడ్డి,

అద్దేపల్లి రామమోహనరావు,
దర్భశయనం శ్రీనివాసాచార్య,
నాళేశ్వరం శంకరం

రంజని కుందుర్తి అవార్డు కవితల సంకలనాలు

మార్చు

బహుమతులు అందుకున్న కవితలను ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి సంకలనాలుగా ప్రచురిస్తోంది. ఆ సంకలనాలు ఇవి.

  1. వెన్నెలదుఃఖం (2009-13 లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  2. వెండి వెలుగులు (2008 లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం, రంజని కుందుర్తి అవార్డుకు పాతికేళ్లు నిండిన సందర్భంగా ప్రత్యేక వ్యాసాల సంకలనం)
  3. ఒక నులి వెచ్చని స్పర్శ (2004-07 సంవత్సరాల్లో రంజని - కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  4. స్పృహ (2001-03 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  5. కిరణం (1997-2000 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  6. ఆకాంక్ష (1994-96 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  7. గమనం (1991-93 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  8. ముప్పయ్ కవితలు (1989-90 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)
  9. గొంతులు చిగిర్చాయి (1984-88 సంవత్సరాల్లో రంజని కుందుర్తి అవార్డు అందుకున్న కవితల సంకలనం)

మూలాలు

మార్చు