రాధ 2017 లో చంద్రమోహన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో శర్వానంద్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రలు పోషించారు.

రాధ
దర్శకత్వంచంద్రమోహన్
రచనచంద్రమోహన్ (కథ, చిత్రానువాదం)
నిర్మాతభోగవల్లి బాపినీడు
తారాగణంశర్వానంద్
లావణ్య త్రిపాఠి
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2017 మే 12
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం సవరించు

మూలాలు సవరించు