రారండోయ్ వేడుక చూద్దాం
రారండోయ్ వేడుక చూద్దాం ఒక కుటుంబ ప్రేమ కథా చిత్రం. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల చేసారు. దర్శకుడు కురసాల కళ్యాణ కృష్ణ.
రారండోయ్ వేడుక చూద్దాం | |
---|---|
దర్శకత్వం | కురసాల కళ్యాణ్ కృష్ణ |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
స్క్రీన్ ప్లే | సత్యానంద్ |
కథ | కురసాల కళ్యాణ్ కృష్ణ |
నటులు | అక్కినేని నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | ఎస్.వి.విశ్వేశ్వర్ |
కూర్పు | గౌతమ్ రాజు |
నిర్మాణ సంస్థ | |
విడుదల | 26 మే 2017 |
నిడివి | 150 నిముషాలు |
దేశం | India |
భాష | తెలుగు |
Referencesసవరించు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |