రా (సినిమా)

కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో 2001లో విడుదలైన తెలుగు సినిమా

రా, 2001 నవంబరు 1న విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ సాయి మూవీస్ బ్యానరులో జయం నగేష్, నల్లమలపు బుజ్జి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఉపేంద్ర, ప్రియాంక త్రివేది, గిరిబాబు ప్రధాన పాత్రల్లో నటించగా, గురుకిరణ్ సంగీతం సమకూర్చాడు.[2]

రా
రా సినిమా పోస్టర్
దర్శకత్వంకె.ఎస్. నాగేశ్వరరావు
రచనపరుచూరి బ్రదర్స్ (మాటలు)
స్క్రీన్ ప్లేఉపేంద్ర
కథశ్రీ సాయి మూవీస్ యూనిట్
నిర్మాతజయం నగేష్, నల్లమలపు బుజ్జి
తారాగణంఉపేంద్ర
ప్రియాంక త్రివేది
గిరిబాబు
ఛాయాగ్రహణంకె. పూర్ణ
కూర్పునందమూరి హరి
సంగీతంగురుకిరణ్
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి మూవీస్
విడుదల తేదీ
1 నవంబరు 2001
సినిమా నిడివి
127 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

బాక్సాఫీస్

మార్చు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 100 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా 6 కోట్ల వాటాను వసూలు చేసింది.[3] కర్ణాటక లో విడుదలై బెంగుళూరు లో 75 రోజుల పాటు నడిచింది. బాక్సాఫీస్ వద్ద "మినిమం గ్యారంటీ" సినిమాగా నిలిచిందని నిర్మాత నల్లమలుపు బుజ్జీ పేర్కొన్నాడు.[4]

పాటలు

మార్చు

ఈ సినిమాకు గురుకిరణ్ 5 పాటలను స్వరపరచాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Raa 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
  2. "Raa (2001)". Indiancine.ma. Retrieved 2021-07-13.
  3. "Cycle Stand - Telugu Cinema Trade Story". Idlebrain.com. 2001-11-13. Archived from the original on 2011-09-29. Retrieved 2021-07-13.
  4. "Nallamalupu Bujji interview - Telugu Cinema interview - Telugu film producer". Idlebrain.com. 2008-09-29. Retrieved 2021-07-13.
  5. "Raa-Upendra Telugu Songs Telugu Songs Download Free". Sillymp3.com. 2009-03-10. Archived from the original on 2013-10-29. Retrieved 2021-07-13.
  6. "Raa 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

మార్చు