నల్లమలపు బుజ్జి
తెలుగు సినిమా నిర్మాత.
నల్లమలపు బుజ్జి, తెలుగు సినిమా నిర్మాత.[1][2] 2001లో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
నల్లమలపు బుజ్జి | |
---|---|
జననం | నల్లమలపు శ్రీనివాస్ |
వృత్తి | సినీ నిర్మాత, పంపిణిదారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2001-ప్రస్తుతం |
బంధువులు | బెల్లంకొండ సురేష్ |
సినిమాలు
మార్చునిర్మాతగా
మార్చుసంవత్సరం | సినిమా పేరు | నటులు | ఇతర వివరాలు |
---|---|---|---|
2001 | రా | ఉపేంద్ర, ప్రియాంక ఉపేంద్ర | |
2006 | లక్ష్మి | వెంకటేష్, నయన తార, ఛార్మీ కౌర్ | |
2007 | లక్ష్యం | గోపీచంద్, జగపతి బాబు, అనుష్క శెట్టి | |
2008 | చింతకాయల రవి | వెంకటేష్, అనుష్క శెట్టి | |
2009 | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | సిద్ధార్థ్, తమన్నా | |
2011 | నేను నా రాక్షసి | రానా దగ్గుబాటి, ఇలియానా | |
2011 | మొగుడు | గోపీచంద్, తాప్సీ | |
2011 | కాంచన | రాఘవ లారెన్స్, లక్ష్మీ రాయ్ | తెలుగు వెర్షన్ మాత్రమే, బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు |
2014 | రేసుగుర్రం | అల్లు అర్జున్, శ్రుతి హాసన్ | |
2014 | అల్లుడు సీను | బెల్లంకొండ శ్రీనివాస్, సమంత | బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు. |
2014 | రభస | జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, ప్రణీత సుభాష్ | బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు. |
2014 | ముకుంద | వరుణ్ తేజ్, పూజా హెగ్డే | ఠాగూర్ మధుతో కలిసి నిర్మించాడు. |
2015 | ఉపేంద్ర 2 | ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా | ఉప్పి 2 తెలుగు వెర్షన్. |
2017 | విజేత | సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ | ఠాగూర్ మధుతో సహ నిర్మాణం. |
2017 | మిస్టర్ | వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ | ఠాగూర్ మధుతో సహ నిర్మాణం. |
2017 | టచ్ చేసి చూడు | రవితేజ, రాశి ఖన్నా | వల్లభనేని వంశీతో సహ నిర్మాణం. |
అవార్డులు
మార్చు- ఉత్తమ చలన చిత్రానికి నంది అవార్డు - లక్ష్యం (2007)
- ఉత్తమ కుటుంబ చిత్రానికి అక్కినేని అవార్డుకు నంది అవార్డు - కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
- బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు - రేసుగుర్రం (డాక్టర్ వెంకటేశ్వర రావుతో పంచుకున్నాడు)
- సంతోషం ఉత్తమ నిర్మాత అవార్డు - రేసుగుర్రం (డాక్టర్ వెంకటేశ్వర రావుతో పంచుకున్నాడు)