వాడుకరి:K.Venkataramana/పతకాలు-1
పతకాలు
క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు | |
•క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
మీకు తెలుసా బార్న్‌స్టార్ | |
•... "మీకు తెలుసా" శీర్షికలో ఉన్న విశేషాల్లో సుమారు 45% మీరే చేర్చారనీ, ఆ విధంగా తెవికీ మొదటిపేజీని సమాచార భరితంగా చేసారనీ! |
చర్చలలో చురుకైనవారు | |
@K.Venkataramana గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:56, 23 మార్చి 2022 (UTC) |
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 | |
ఈ ఉద్యమ కాలం (1 జూలై 2021 - 31 ఆగస్టు 2021) లో తెలుగు వికీపీడియా వ్యాసాలలో అధికంగా చిత్రాలను చేర్చి తృతీయ స్థానంలో నిలిచిన కె. వెంకటరమణ గారికి ప్రశంసాపూర్వక అభినందనలు.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC) |
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 | |
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC) |
మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు పతకం | |
2020 జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు జరిగిన మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.--స్వరలాసిక 14:20, 3 సెప్టెంబరు 2020 |
తెలుగు అనువాద వ్యాసాల పతకం | |
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున |
చురుకైన నిర్వాహకులు | |
వికీనిర్వహణలో ఆరుసంవత్సరాలకు పైగా నిరంతరాయంగా భాగం పంచుకుంటున్నందులకు అభివందనలు.-- అర్జున (చర్చ) 04:34, 3 ఆగస్టు 2019 (UTC) |
నిరంతర నిర్వహణ కృషికి పతకం | |
తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంవత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC) |
చంద్రకాంతరావుగారి పతకం | |
అలుపెరుగని నిర్వహణ చేస్తూ, సహచరులకు నాణ్యమైన సూచనలు ఇస్తూ, మొదటిపేజీ శీర్షికలను నిర్వహిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకటరమణ గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి.-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 21 ఆగష్టు 2016 (UTC) |
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం | |
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక చక్కని వ్యాసాలు రాసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో చక్కని పాత్ర పోషించినందుకు, తెవికీ పంజాబ్ గురించిన వ్యాసాలతో కళకళలాడేలా చేసినందుకు ఈ విజయ పతకం.-- పవన్ సంతోష్ (చర్చ) 14:42, 10 ఆగష్టు 2016 (UTC) |
సాంకేతిక తారాపతకం | |
అడగ్గానే పద్యం గురించి సమాచారపెట్టె తయారుచేయడమే కాక, దానిలో తలెత్తిన సమస్యలు తొలగించారు.. ఈనాడే కాదు గతంలో మరెన్నోసార్లు నాకూ, నాలాంటి వారికి ప్రతి కృషిలోనూ వెన్నంటి సాంకేతిక సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలతో మీకో తారాపతకం._ పవన్ సంతోష్ (చర్చ) 13:35, 25 అక్టోబరు 2015 (UTC) |
బంగారు వికీపతకం | |
2014 లో మొదటి పేజీ నిర్వహణకు విశేషకృషి చేసిన వెంకటరమణ గారికి అభినందనలు. గుర్తింపు గా అందుకోండి ఈ బంగారు వికీపతకం.--అర్జున (చర్చ) 09:10, 10 మే 2015 (UTC) |
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ అభినందన ప్రశంసాపత్రం | |
తెలుగు వికీపీడియా 11 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో సమయాన్ని వెచ్చించి నాణ్యతాపరంగానూ, సాంకేతికంగానూ ఉన్నత స్థాయి చేకూర్చడంలో శ్రీ కె.వెంకటరమణ గారి కృషి అనుపమానం.. అనిర్వచనీయం...! భావి తరాలకు తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన భాండారాన్ని బహుమతిగా ఇవ్వడంలో వివిధరూపాలలో మీరందిస్తున్న సహాయ సహకారాలకు ఇవే మా కృతజ్ఞతా పూర్వక అభినందనలు. --పురస్కారాల ఎంపిక మండలి |
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార పతకం-2013 | |
తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.--పురస్కారాల ఎంపిక మండలి |
టైర్ లెస్ కంట్రీబ్యూషన్ బార్న్ స్టార్ | |
అలుపెరగని కృషీతో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకట రమణగారికి ఈ చిరుకానుక బహూకరిస్తూ వారి కృషి ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను--t.sujatha (చర్చ) 14:49, 10 ఆగష్టు 2013 (UTC) |
గండపెండేరం | |
మీరు తెలుగు వికీపీడియాలో ఎన్నో మంచి శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేర్చి, సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక:దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:24, 7 ఏప్రిల్ 2013 (UTC) |
ఆర్టికల్ బార్న్ స్టార్ | |
2012 లో మీ కృషికి అభివందనలు --అర్జున (చర్చ) 07:06, 15 జనవరి 2013 (UTC) |
తెలుగు మెడల్ | |
సభ్యునిగా చేరిన మూడు నెలలలోపు భౌతిక,రసాయనికశాస్త్రవ్యాసాలుచేర్చి వెయ్యి దిద్దుపాట్లుచేసినసందర్భంలో అభనందనలు.పాలగిరి (చర్చ) 01:07, 11 జనవరి 2013 (UTC) |