పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

మార్పులు బాగున్నాయి.

మార్చు

అబ్రకదబ్ర గారూ మీరు రావడం రావడంతోనే మొదలుపెట్టిన మార్పులు చాలా బాగున్నాయి, మీ వికీ ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించండి. Chavakiran 01:10, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply

మీ పేరు

మార్చు

మీ పేరు వెనుక కథా కమామీషు చాలా బాగుంది. ఇంతకీ మీకు తమిళం బాగా వచ్చా? ఏం లేదు అక్కడి విషయాలు కొన్ని ఇక్కడికి అనువదించడానికి సహాయపడగలరేమోనని --వైజాసత్య 03:21, 10 ఫిబ్రవరి 2008 (UTC)Reply

తమళం తెరియుం. మాట్లాడటం కుంజెం కుంజెమా వరుం. చదవటం మాత్రం రాదు. కానీ, మంచి తమిళ స్నేహితులున్నారు. వాళ్లతో ఇంగ్లీషులోకి అనువాదాలు చేయించి, అట్నుండి తెలుగులోకి నేను మార్చగలను. అబ్రకదబ్ర 17:30, 11 ఫిబ్రవరి 2008 (UTC)Reply

తోలు

మార్చు

ఇంతకీ ఏ తోలు ఉపయోగించారు? ఇదివరకోసారి నాకూ ఇలాగే జరిగినట్టు గుర్తు కానీ నేనూ వివిధ తోళ్ళ తొడుక్కొని సేవ్ చెయ్యటానికి ప్రయత్నించినట్టు గుర్తు --వైజాసత్య 22:22, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కళాత్మక తోలు :-) (Classic)
Btw, తోళ్లు, తొడుగులు అనే మాటలు వింటానికి నవ్వులాటగా ఉన్నాయి. మన గుంపులో భాషావేత్తలెవరూ లేరా?
-అబ్రకదబ్ర 23:45, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply
నేను అది తొడుక్కొని మళ్ళీ విడిచివేయగలిగానే..ఇంతకీ మీరు యధాస్థితికి వచ్చేశారా? తోళ్ళు, తొడుగులు హహాహా.. ఇదివరకు ముసుగు అన్నపదం కూడా అనుకున్నాం. ఇక్కడ భాషావేత్తకు ఇంకా రాలేదు (కొందరు సముదాయ పందిరి దుష్టసమాసమని ఎత్తిచూపారు) --వైజాసత్య 02:41, 13 ఫిబ్రవరి 2008 (UTC)Reply
ఎట్టకేలకు, నా అసలు తోలు తొడుక్కోగలిగాను. ఇంతకు మునుపు వేరే ధిక్యంత్రాన్ని వాడాను. బహుశా దాన్లో ఉన్న బ్రౌజర్ వెర్షన్ సమస్యేమో. ఏదైతేనేం. ఇప్పుడంతా హ్యాపీస్. మీ సహాయానికి ధన్యవాదాలు.
-అబ్రకదబ్ర 07:29, 13 ఫిబ్రవరి 2008 (UTC)Reply


అభినందనలు, సూచనలు, వగైరా

మార్చు

అబ్రకదబ్రా! అవును. 'అబ్బూరి కేదారేశ్వర రావు' తన పేరును 'అబ్రకదబ్ర' అని పెట్టుకోవడం నాకూ నచ్చింది. తులసీ దళం పుస్తకం గురించి కూడా నువ్వు ఒక వ్యాసం వ్రాయవచ్చును. కాని మంత్రాలకు చింతకాయలు రాలవు. శ్రమిస్తేనే చింతకాయలు కాస్తాయి, రాలుతాయి అని వికీలో నీ ప్రవేశం నిరూపించింది.

  • నీ కృషి వలన రెండవ ప్రపంచ యుద్ధం ఒక సమగ్రమైన విశిష్ట వ్యాస సముదాయంగా రూపు దిద్దుకొంటున్నది. అభినందనలు. ముఖ్యంగా నీ అనువాద శైలి, అక్షర దోషాలు లేకపోవడం నాకు చాలా బాగా నచ్చాయి. కొనసాగించు
  • ఆంగ్ల వ్యాసం నుండి అనువాదం చేసేటప్పుడు రిఫరెన్సులను ( <ref> మరియు </ref> అన్న గుర్తుల మధ్య ఉన్న భాగాలు) తొలగించకుండా అలాగే ఉంచడం ఉత్తమం.
  • నేను కొన్ని మూసలవంటివి చేరుస్తాను. గమనించవలెను.

- --కాసుబాబు 06:09, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కా.బా. గారు, మీ మార్పులు నా (మన) వ్యాసానికి మరిన్ని మెరుగులద్దాయి. ధన్యవాదాలు. అబ్రకదబ్ర అసలు పేరు అబ్బూరి కేదారేశ్వరరావని నాకు గుర్తులేదు; ఎప్పుడో చదివిన పుస్తకం కదా. రెం.ప్ర.యు. పూర్తయ్యాక తులసిదళం గురించి కాస్త రాస్తాను. తెలుగు నవలా చరిత్రలో అదో సంచలనం కదా. తెవికీలో దానికో సమగ్రమైన పేజీ ఉండటం సమంజసం.
-అబ్రకదబ్ర 19:46, 20 ఫిబ్రవరి 2008 (UTC)Reply

అభినందనలు

మార్చు

అబ్రకదబ్రగారు, రెండవ ప్రపంచ యుద్ద వ్యాసాలను తెలుగులో రాస్తున్న మీ కృషి ప్రశంసించడానికి మాటలు సరిపోవడంలేదు. తెవికీలో ఇది ఒక మహాయజ్ఞంగా నిలిచిపోతుంది. --Svrangarao 16:08, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:20, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

పరిచయం

మార్చు

నమస్తే అబ్రకదబ్ర గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి!శశి 08:02, 4 సెప్టెంబర్ 2011 (UTC)