అయితగాని జనార్ధన్
అయితగాని జనార్ధన్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:56, 7 జూలై 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.
ఇంకా చదవండి: వికీపీడియా:గైడు
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
రచ్చబండ వార్తలు లో మీ కూర్పు
మార్చుప్రకాష్ గురించి మీరు రాసిన వ్యాఖ్యలకు అది అనువైన చోటు కాదు. అక్కడ వికీపీడియా కి సంబంధించిన వార్తలే రాయాలి. కావాలంటే మీరు ప్రకాష్ పేరు తో ఒక వ్యాసం సృష్టించవచ్చు. మీ వ్యాఖ్యలు ప్రస్తుతానికి తొలగించబడతాయి. మీరు వ్యాసంలో వాడదలుచుకుంటే ఈ వ్యాఖ్యలోని లింకు ద్వారా నకలు చేసి అతికించవచ్చు. -- అర్జున 03:50, 8 జూలై 2011 (UTC)
తెలంగాణ గొడవ ఢిల్లీకి...
మార్చుకాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఇరుప్రాంతాల నేతలను ఢిల్లీ పిలిపించుకొని బుజ్జగించాలని ప్రయత్నిస్తోంది.. ఇప్పటికే సీమాంధ్రనేతలు ఢిల్లీలోె మకాం వేయగా... ఇవాల్టి విస్త్రత స్థాయి సమావేశం తరువాత తెలంగాణ నేతలు కూడా హస్తిన బాటపట్టనున్నారు. ఈ సమావేశంతో ఇరుప్రాంతాలనేతలు రాష్ట్ర విభజనపై ఒక ఉమ్మడి అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనిశ్చితిలో పడింది. మూడు వారాల క్రితం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల రాజీనామాలను అధిష్టానం పెద్దగా పట్టిచ్చుకోనట్టు కనిపించినా.. అంతర్గతంగా తీవ్ర చర్చ జరినట్టు తెలుస్తోంది. తెలంగాణ పై స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు రాజీనామాలు వెనక్కు తీసుకొనేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి బుజ్జగింపులు ఫలించకపోవడంతోబాటు...నేతలు క్షేత్ర స్ధాయి నుంచి ఆందోళనకు సిద్ధమవడంతో అధిష్టానానికి ప్రత్యేక సెగతాకింది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత అధిష్టానం తెలంగాణ అంశం పైనే దృష్టి సారించింది. తెలంగాణ అంశానికి సంబంధించి కోర్ కమిటీలో కూలంకషంగా చర్చించింది. తెలంగాణ పై అధిష్టానం ఒక స్పష్టమైన ప్రటటన చేయబోతోందని వార్తలందుకున్న సీమాంధ్రనేతలు తమప్రాంతంలో ఆందోళన ముమ్మరం చేశారు. దీనికితోడు విజయవాడలో సమైక్య రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఇక.. టి.జి వెంకటేష్ సైన్యం తయారు చేస్తానన్న వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. తనకు హోంమినిస్టర్ పదవి ఇస్తే ఆందోళన కారులను అణిచేస్తాననడం తెలంగాణ నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది.
సీమాంధ్ర ప్రాంత నేతల మాటలకు అంతే వేడిగా స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. టిజి వెంకటేష్ సైన్యం తయారు చేసుకుంటే తెల్లారే సరికి లక్షమందిని హైదరాబాద్ కు పిలిపిస్తానని కోమటరెడ్డి సవాలు విసిరారు. టి.జి వెంకటేష్ కర్నూలుకు వెళితే తిరగి హైదరాబాద్ రాలేడని హెచ్చరించారు.. ఇటువంటి వ్యాఖ్యల వలను హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర నేతలకు ఇబ్బందులెదురవుతాయంటున్నారు.
మరోవైపు జె.సి దివాకర్ రెడ్డి హైదరాబాద్ సమస్యే కాదని కేవలం జలవనరులే అసలైన సమస్య అని వ్యాఖ్యానించడతో తెలంగాణకు అడ్డంకి హైదరాబాదా.. నీటి వనరులా అన్న చర్చా మొదలయింది.
ఇరుప్రాంతాల నేతల మాటల యుద్దంతో కాంగ్రెస్ నేతల మద్య దూరం పెరగడంతో బాటు పరిస్థితి చేయిదాటుందని భావించిన అధిష్టానం సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇరుప్రాంతాలను నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చించి సమస్యను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంత నేతలు ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ నేతలకు కూడా ఢిల్లీ రమ్మని ఆహ్వానం వచ్చింది. కెకె, జానారెడ్డి,సారయ్యలలో ఆజాద్ ఫోన్లో మాట్లాడారు. అయితే ఈరోజు కాంగ్రెస్ విస్త్రత స్థాయి సమావేశంలో.. ఎవరెవరు ఢిల్లీ వెళ్లాలి.. ఏఏ అంశాలు చర్చించాలి అన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. తెలంగాణ నేతలతో మొదట అహ్మద్ పటేల్, ఆజాద్ లు సమావేశమయ్యే అవకాశం ఉంది. సీమాంధ్రనేతలు సోనియా, ప్రధానిల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆజాద్ చైనాలో చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆజాద్ కు మద్య దూరాన్ని పెంచాయి. తెలంగాణ నేతలు ఆజాద్ తో సమావేశంమవడానికి సిద్ధంగా ఉన్నారా లేక వీరుకూడా సోనియా మన్మోహన్ ల వద్దే తేల్చుకుంటామని చెబుతారా అన్న విషయం పై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ పై ఈ వారంలో కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Invite to WikiConference India 2011
మార్చుHi అయితగాని జనార్ధన్,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|