తీర్ధాక్షర్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

తీర్ధాక్షర్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ...... --Nrgullapalli (చర్చ) 00:08, 20 జూలై 2017 (UTC)Reply

ఈ నాటి చిట్కా...
సోదర ప్రాజెక్టులను దర్శించండి

తెలుగు వికీపీడియాకు సమాంతరంగా తెలుగులోనే వికీసోర్స్, వికీవ్యాఖ్య, విక్షనరీ వంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మొదటి పేజీలో వీటికి లింకులున్నాయి. ఇవే కాకుండా ఇతర భాషలలో వికీలు సరే సరి. వాటిని కూడా సమయం చిక్కినపుడు దర్శించండి. వాటిలో కూడా మీరు సభ్యత్వం తీసుకొంటే మంచిది, అదీ అన్నింటిలో ఒకే సభ్యనామం ఉండడం ఉత్తమం. మీరు ఆ ప్రాజెక్టులలో పని చేయకపోయినా గాని, మీ సభ్యనామంతో వాటిలో మరొకరు పని చేస్తే కొంత గందరగోళానికి అవకాశం ఉంది. అలాగే ఆంగ్ల వికీలోను, వికీ కామన్స్‌లోను సభ్యత్వం ఉంటే మీకు ఉపయోగకరం కావచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీరు రాసిన వ్యాసాలు మార్చు

తీర్ధాక్షర్ గారూ, నమస్కారం. మీరు రాసిన మిత్ర లాభము, పులి కంకణము బాటసారి కథ వ్యాసాలు వికీసోర్సుకు అనుగుణంగా ఉన్నాయి గానీ, వికీపీడియా నియమాల ననుసరించి లేవు. ఇక్కడి వ్యాసాలు వ్యాస విషయం గురించి, తగు మూలాలతో రాయాలి. అలా కాకుండా, విషయాన్ని యథాతథంగా రాసేసారు. వీటిని వికీసోర్సులో రాయండి. ఇక్కడి నుండి తొలగిద్దాం. __చదువరి (చర్చరచనలు) 06:40, 24 జూలై 2017 (UTC)Reply

పులి కంకణము బాటసారి కథ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 05:46, 30 జూలై 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 05:46, 30 జూలై 2017 (UTC)Reply

మిత్ర లాభము వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

మిత్ర లాభము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

దీనిలో కథలు మిత్రలాభం నుండి చేర్చారు. కథలు యధాతధంగా వ్రాయటానికి వికీపీడియా సరైన స్థలం కాదు.దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మిత్ర లాభము పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి.  – K.Venkataramana  – 13:54, 22 డిసెంబరు 2020 (UTC)  – K.Venkataramana  – 13:54, 22 డిసెంబరు 2020 (UTC)Reply