స్వాగతంసవరించు
శారద గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Pranayraj1985 (చర్చ) 06:53, 5 మార్చి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియాలో కొన్ని బొమ్మలు కామన్సులో ఉంటాయి. వాటిని ఒకసారి అప్లోడ్ చేస్తే వాటిని అన్ని భాషల వికీపీడియాలలో మళ్ళీ అప్లోడ్ చేయకుండా అదే పేరుతో వాడుకోవచ్చు. ఆంగ్ల వికీపీడియా లోని ఒక బొమ్మ కామన్సు లో ఉందీ లేనిదీ తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే దాని గురించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో ఆ బొమ్మ కామన్సులో ఉన్నదీ లేనిదీ తెలియజేయబడుతుంది. తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియాలో కొన్ని బొమ్మలు కామన్సులో ఉంటాయి. వాటిని ఒకసారి అప్లోడ్ చేస్తే వాటిని అన్ని భాషల వికీపీడియాలలో మళ్ళీ అప్లోడ్ చేయకుండా అదే పేరుతో వాడుకోవచ్చు. ఆంగ్ల వికీపీడియా లోని ఒక బొమ్మ కామన్సు లో ఉందీ లేనిదీ తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే దాని గురించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో ఆ బొమ్మ కామన్సులో ఉన్నదీ లేనిదీ తెలియజేయబడుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Pranayraj1985 (చర్చ) 06:53, 5 మార్చి 2015 (UTC)
అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు
శారద గారూ, మీరు తెవికీలో సభ్యులైనందుకు ధన్యవాదాలు. మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వ్యాసం చక్కగా అనువదించి వ్యాస విస్తరణ చక్కగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని మహిళా మణుల వ్యాసాలను తెవికీకి అందిస్తారని కోరుకుంటున్నాను. ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి. -- కె.వెంకటరమణ⇒✉ 13:38, 11 మార్చి 2015 (UTC)
వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టుసవరించు
JVRKPRASAD (చర్చ) 06:37, 12 మార్చి 2015 (UTC)