స్రవంతి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

స్రవంతి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   రవిచంద్ర (చర్చ) 22:53, 9 ఫిబ్రవరి 2016 (UTC)Reply

మీ గురించిన వ్యాసం

మార్చు

స్రవంతి గారూ, మీరు సృష్టించిన వ్యాసం స్రవంతి ఐతరాజు ఇప్పుడే చూస్తున్నాను. ఇది మీ గురించేనని తలుస్తున్నాను. సాధారణంగా వికీ నిబంధనల ప్రకారం ఎవరి గురించి వారు వ్యాసం రాయరు. ఒకవేళ రాసిన వ్యాసంలో పేర్కొన్న కొన్ని విషయాలకు మూలాలు తెలియజేయాలి. ఉదాహరణకు మీకు ఏదైనా పురస్కారాలు లభించి ఉంటే, అది ఏదైనా వార్తలో ప్రచురించి ఉండాలి. ఆ వార్తను ఆధారంగా పేర్కొనవచ్చు. గమనించగలరు. మూలాలు ఎలాఇవ్వాలో తెలుసుకోవాలంటే పైన పేర్కొన్న సహాయ కేంద్రంలో లేదా. ఇక్కడైనా అడగండి.--రవిచంద్ర (చర్చ) 23:00, 9 ఫిబ్రవరి 2016 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
 
ఎన్నికలలో విజృంభించండి

మీరు పోటీ చేయకున్నా, ఎన్నికల సంరంభాన్ని వికీపీడియాలోకి వడిసిపట్టుకోవచ్చును. వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కొన్ని వ్యాసాలు సృష్టించబడ్డాయి. మిగిలినవి కూడా తయారు చేయండి. ఆయా నియోజక వర్గాల పాత ఎన్నికల వివరాలు వ్రాయండి. జరుగబోయే ఎన్నికలలో హడావుడిని మీ కెమెరాలో పట్టి వికీలోకి ఎక్కించే అవకాశాన్ని వదులుకోవద్దు.

ఈ లింకులు చూడండి -

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల