Apbook
స్వాగతం
మార్చుApbook గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 08:50, 9 ఏప్రిల్ 2020 (UTC) {{subst:prodwarningBLP|1=రాఘవేందర్ అస్కాని|concern=}} పవన్ సంతోష్ (చర్చ) 15:28, 6 జూన్ 2020 (UTC)
రాఘవేందర్ అస్కాని వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చురాఘవేందర్ అస్కాని వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మూడవ పక్షానికి (ఆ వ్యక్తికి సంబంధించని) సంబంధించిన నమ్మదగ్గ మూలాలు ఏవీ లేని ఒక జీవించి ఉన్న వ్యక్తి గురించిన పేజీ
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాఘవేందర్ అస్కాని పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 15:31, 6 జూన్ 2020 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 15:31, 6 జూన్ 2020 (UTC)
త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు
మార్చు@Apbook: నమస్కారాలు,
త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.
ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.
కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, BGerdemann (WMF) (చర్చ) 20:19, 8 జూలై 2020 (UTC)
ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.
తెలుగు అనువాద వ్యాసాల పతకం
మార్చుతెలుగు అనువాద వ్యాసాల పతకం | |
Apbook గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:43, 13 ఆగస్టు 2020 (UTC) |
యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు
మార్చుApbook గారికి, నమస్కారం.
ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:30, 29 ఆగస్టు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
మార్చునమస్తే Apbook,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)