Dayram
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
Dayram గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
కె.వెంకటరమణ⇒✉ 08:01, 12 మే 2015 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
గూగుల్, యాహూ వంటి వెతుకు యంత్రాలలో తెలుగు పదాలు వ్రాసి వెతికి చూడండి. మీకు లభించే సమాచారం చూసి ఆశ్చర్యపోతారు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీరు ప్రారంభిస్తున్న వ్యాసాల గురించి
మార్చువికీపీడియాలో ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రమ్, శ్రీమారుతీ స్తోత్రం, శ్రీ ఆంజనేయ జయఘోష:, శ్రీ పంచముఖ హనుమత్కవచం, శ్రీ ఆంజనేయ మంగళస్తుతి, హనుమత్పంచరత్న స్తోత్రము లాంటి పలు వ్యాసాలు మొదలుపెట్టినందుకు అభినందనలు. కానీ ఇక్కడ స్తోత్రం గురించి ఉండాలే తప్ప స్తోత్రం పెట్టకూడదు. అలా మొత్తం స్తోత్రం పెట్టడానికి అనువైన చోటు వికీసోర్సు. మీకు కుదిరితే ఈ స్తోత్రం ఏ పురాణం/ఇతిహాసంలో ఉంది, ఎవరు రచించారు, దీని సందర్భం ఏమిటి వంటి విషయాలు ఏవైనా పుస్తకాలను, లేదా కనీసం ప్రవచనాలను మూలాలుగా ఇచ్చి రాయడానికి ప్రయత్నించండి. వికీపీడియా నిర్వహణలో భాగంగా మీరు అలా చేయలేకపోతే స్తోత్రాలన్ని వికీసోర్సులో పెట్టి ఈ వ్యాసాన్ని తొలగించవలసివస్తుంది. తెవికీలో ఏం తెలియకున్నా అడగండి, తెలిసినంతవరకూ చెప్తాం. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:02, 13 మే 2015 (UTC)