Gv rrao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 11:00, 6 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

తెవికీ సభ్యులు అందరికి నమస్కారములు.

ముఖ్యంగా దీనిని ప్రారంభింఛిన వారికి అభినందనలు.

తెలుగు వికీపీడియాకు స్వాగతం. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:13, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

ప్రకటనలు త్వరత్వరగా మార్పుచెందుతున్నయి. అందువల్ల ప్రకటనలలో పొందుపరచిన వాక్యాలను చదివి, విషయం గ్రహించేందుకు ఇబ్బందిగా వుంది. ప్రకటనకూ, ప్రకటనకూ మధ్య సమయము పెంచగలరని ఆశిస్తున్నాను.

bobby 06:29, 22 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

ప్రకటనలు త్వరత్వరగా మార్పుచెందుతున్నయి. అందువల్ల ప్రకటనలలో పొందుపరచిన వాక్యాలను చదివి, విషయం గ్రహించేందుకు ఇబ్బందిగా వుంది. ప్రకటనకూ, ప్రకటనకూ మధ్య సమయము పెంచగలరని ఆశిస్తున్నాను.

bobby 06:31, 22 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బాబీగారు! ఒకటి రెండు ప్రకటనలు మాత్రమే అలా ఉన్నాయి. అయినా మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటాను. కానీ నాకు కొంత సమయం కావాలి, ఈ పనిని పూర్తి చేయాలంటే. ఒకవేళ మీరు మార్చగలిగితే ప్రయత్నించండి. δευ దేవా 14:24, 29 ఫిబ్రవరి 2008 (UTC)Reply