Janardhan36
స్వాగతం
మార్చుJanardhan36 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:28, 11 సెప్టెంబరు 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వాడుకరి పేరును ఇంగ్లీషు నుండి తెలుగులోకి మార్చవలెనన్న , సాధ్యమా ? ఎలాగ ? ధన్యవాదములు
మార్చు సహాయం అందించబడింది
వాడుకరి పేరును ఇంగ్లీషు నుండి తెలుగులోకి మార్చవలెనన్న , సాధ్యమా ? ఎలాగ ? ధన్యవాదములు
- వికీపీడియా అదికారి గారికి అర్జి పెట్టుకొంటే అధికారిగారు తెలుగు లొ పేరు మార్పిడి చేస్తారు.---- కె.వెంకటరమణ చర్చ 06:45, 14 సెప్టెంబరు 2014 (UTC)
- మీరు మీ యొక్క ఆంగ్ల పేరును తెలుగులో ఏవిధంగా మార్చవలెనో తెలియజేస్తూ వికీపీడియా:సభ్యనామం మార్పు లో అభ్యర్థించండి. ఆ అభ్యర్థనకు వికీపీడియా అధికారులు స్పందించి మీ పేరును తెలుగులోకి మీరు కోరిన విధంగా మార్చగలరు.---- కె.వెంకటరమణ చర్చ 06:52, 14 సెప్టెంబరు 2014 (UTC)
- వికీపీడియా అదికారి గారికి అర్జి పెట్టుకొంటే అధికారిగారు తెలుగు లొ పేరు మార్పిడి చేస్తారు.---- కె.వెంకటరమణ చర్చ 06:45, 14 సెప్టెంబరు 2014 (UTC)
నమస్కారమండీ ప్రస్తుతం నా వాడుకరి పేరు janardhan36 దీనిని " జనార్దనశర్మ " గా మార్చగలరని అభ్యర్థిస్తున్నాను. ఈ తెలుగు పేరు ఇంతవరకూ ఎవ్వరూ తీసుకోలేదు.. సభ్యుల జాబితా లో వెదకి తెలుసుకున్నాను. ధన్యవాదములు--08:00, 14 సెప్టెంబరు 2014 Janardhan36 (చర్చ • రచనలు • నిరోధించు) .
- మీకు తెవికీ అధికారులైన రాజశేఖర్ గారు లేదా అర్జున గారు సహాయపడగలరు.---- కె.వెంకటరమణ చర్చ 11:01, 14 సెప్టెంబరు 2014 (UTC)
- గత నెలరోజుల నుండి ఏ విధమైన స్పందనలు లేనందున సహాయ మూసను అచేతనం చేస్తున్నాను.---- కె.వెంకటరమణ⇒✉ 16:05, 25 అక్టోబరు 2014 (UTC)
- @-- కె.వెంకటరమణ, వాడుకరి తగినవిధంగా స్పందించనందున సహాయం చేయబడిందిగా వుంచడమే మంచిది.--అర్జున (చర్చ) 04:13, 7 మార్చి 2015 (UTC)
- మీకు తెవికీ అధికారులైన రాజశేఖర్ గారు లేదా అర్జున గారు సహాయపడగలరు.---- కె.వెంకటరమణ చర్చ 11:01, 14 సెప్టెంబరు 2014 (UTC)
మరల స్వాగతం
మార్చుమీ పేరు మార్పు అభ్యర్ధన కు స్పందన వెంటనే లేనందుకు క్షమాపణలు. పేరుమార్పు ఎప్పుడైనా చేయవచ్చు. మీ రచనలు కొనసాగించి మరల అభ్యర్ధించండి. --అర్జున (చర్చ) 13:01, 6 మార్చి 2015 (UTC)