Jeevan naidu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Jeevan naidu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --User:Nrgullapalli--Nrgullapalli (చర్చ) 20:37, 1 సెప్టెంబరు 2017 (UTC) Reply

ఈ నాటి చిట్కా...
మీ సభ్యుని పేజీ

వికీపీడియాలో నమోదైన సభ్యులందరూ తమ తమ సభ్యుని పేజీలను సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉంటే, తెరపై పైని, కుడి మూలన మీ పేరు, ఇతర లింకులు కనిపిస్తాయి. పేరును నొక్కినపుడు మీ సభ్యుని పేజీకి వెళ్తుంది. మార్చు నొక్కి, దిద్దుబాటు పేజీకి వెళ్ళి మీ గురించి రాసుకోవచ్చు. మీ గురించి, వికీలో మీరు చేస్తున్న, చెయ్యదలచిన పనుల గురించి రాయవచ్చు. మీ "సభ్యుని చర్చ" పేజీలో ఇతరులు మీతో చెయ్యదలచిన చర్చలు రాస్తారు. మీరు చెయ్యదలచిన ప్రయోగాల కోసం మీ సభ్యుని పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం వికీపీడియా:సభ్యుని పేజీ చూడండి


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 14:02, 30 ఆగస్టు 2017 (UTC)Reply

వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020

మార్చు
జీవన నాయుడు గారూ నమస్కారం.వికీపీడియాలో చురుకుగా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారమున్న వ్యాసాల జాబితాలను వివిధ విభాగాలలో తయారుచేయడం జరిగింది. వీటిని సమిష్టి కృషితో ఒక ప్రాజెక్టు ద్వారా ద్వారా విస్తరింపదలచాం. కనుక వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లో చేరి మీకు ఇష్టం ఉన్న రంగంలోని వ్యాసాలను విస్తరణ చేసి వికీలో నాణ్యమైన వ్యాసాలనుంచాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ తోడ్పాటు నందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:34, 5 జూన్ 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

గాజువాక మండలంలో సవరింపులు

మార్చు
జీవన నాయుడు గారూ నమస్కారం.గాజువాక మండలం పేజీలో మీరు చేసిన మార్పులు సవరించాను.అది మండల వ్యాసం పేజీ అది అలానే ఉండాలి. మీకు అవకాశం ఉంటే గాజువాకకు సృష్టించిన పేజీని విస్తరించండి.మీకి ఏదైనా సందేహం ఉంటే చర్చా పేజీలో రాయండి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:19, 25 జూలై 2021 (UTC)Reply

విశాఖపట్నం పరిసర ప్రాంతాల జాబితా

మార్చు

జీవన నాయుడు గారూ నమస్కారం.విశాఖపట్నం పరిసర ప్రాంతాల జాబితా వ్యాసంలో చాలా ఎర్రలింకులు ఉన్నవి. వీటిన్నింటికి దాదాపుగా తెవికీలో వ్యాసాలు ఉన్నవి.నేను వ్యాసానికి విశాఖపట్నం పరిసరాలు, ప్రాంతాలు మూసను తగిలించాను.దాని ప్రకారం వ్యాసం శీర్షికలు సవరించి లింకులు కలపగలరు.అప్పుడే వ్యాసానికి పరిపూర్ణత చేకూరింది.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 03:16, 13 ఆగస్టు 2021 (UTC)Reply

నమస్కారం యర్రా రామారావు గారు నాకు వీలు అయినంత వరకు నేను విశాఖపట్నం పరిసర ప్రాంతాల జాబితా వ్యాసం అభివృద్ధి చేశా Jeevan naidu (చర్చ) 09:52, 14 ఆగస్టు 2021 (UTC)Reply

ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 10:52, 14 ఆగస్టు 2021 (UTC)Reply

భారీ ఎత్తులో మూసలు రంగులు మార్చుటపై వివరణ గురించి

మార్చు

జీవన నాయుడు గారూ నమస్కారం.గతంలో చర్చించి, మూసలకు ఒక పద్దతితో రంగులు పెట్టి ఉన్నారు. మీరు దాదాపుగా 10 మూసలుకు పైగా రంగులు మార్చినట్లుగా తెలుస్తుంది.వాటి ప్రభావం కొన్ని వందల, వేల పేజీలపై ఉంటుంది.ఇంకొకటి మనకు నచ్చిన కలర్సు ఇంకొకరికి నచ్చకపోవచ్చు.ఆ మూసల చర్చాపేజీలలో గానీ, లేదా రచ్చబండలో గానీ వాటికి రంగులు ఎందుకు మార్చవలసివస్తుందో, దాని అవసరమేంటో సముదాయం దృష్టికి తీసుకు రాకుండా, ఎటువంటి చర్చలు లేకుండా రంగులు ఎందుకు మార్చారో వివరణ కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:35, 16 ఆగస్టు 2021 (UTC)Reply

జీవన నాయుడు గారికి, మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ లో నా వ్యాఖ్య కూడా పరిశీలించండి.--అర్జున (చర్చ) 09:39, 17 ఆగస్టు 2021 (UTC)Reply
ఆంధ్రప్రదేశ్ లో చేర్చిన ఇతర మూసల రంగుల మార్పులు కూడా రద్దు చేశాను. --అర్జున (చర్చ) 09:49, 17 ఆగస్టు 2021 (UTC)Reply

ఆంధ్రప్రదేశ్ లో మూసల చేర్పులు

మార్చు

జీవన నాయుడు గారికి, మీరు ఆంధ్రప్రదేశ్ లో చేర్చిన మూసల సవరణను రద్దు చేశాను. వ్యాసంలో మూసలు పరిమితంగా, అవసరమైనంతవరకే ప్రాధాన్యతప్రకారం చేర్చాలి. ఉదాహరణగా కృష్ణా గోదావరి మూసలు ఈ వ్యాసంలో అవసరంలేదు, అవి కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనివి కావు. ఆ మూసలు ఆయా నదిగురించిన వ్యాసాలలో వుంటే సరిపోతుంది. ఇంకేదైనా మూస తప్పని సరిగా వుండాలనిపిస్తే వ్యాస చర్చ పేజీలో చర్చించండి. --అర్జున (చర్చ) 09:46, 17 ఆగస్టు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

మార్చు

@Jeevan naidu గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)Reply