MADDIRALA SATYA VENU SARMA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

MADDIRALA SATYA VENU SARMA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 11:59, 11 ఫిబ్రవరి 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
కేలెండర్ ఎంట్రీలను మరచిపోవద్దు

మీరు వ్రాసే వ్యాసాలలో అనేక తేదీలు వస్తుంటాయి - ఒక వ్యక్తి జననం లేదా మరణం, ఒక సంఘటన, ఒక సామ్రాజ్యం పతనం, ఒక రాజకీయ పార్టీ ఆవిష్కరణ, ఒక సంస్థ ప్రాంభోత్సవం - ఇలాంటి తేదీలను ఆయా కేలెండర్‌లో చేర్చడం మరచిపోకండి.


కేలండర్‌లో ఆయా వివరాలను రెండు చోట్ల చేర్చవలసి ఉంది. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా! - (1) 1947లో "సంఘటనలు" విభాగంలో (2) ఆగస్టు 15లో.


ఈ పనిని వ్యాసం వ్రాయగానే చేసేస్తే మంచిదండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 11:59, 11 ఫిబ్రవరి 2019 (UTC)Reply

అజ్ఞాత వాడుకరులు నుండి పేజీ సంరక్షణ

సత్యవేణు శర్మ గారు మీ చర్చా పేజీలో అజ్ఞాత వాడుకరి పేరుతో మిమ్మల్ని గురించి రాసిన బయోగ్రఫీ వ్యాసం ఈ పేజీలో రాయతగ్గదికాదు.ఇది కేవలం వికీపీడియా:చర్చ పేజీ మార్గదర్శకాలు ప్రకారం మాత్రమే నిర్వహించవలసి ఉంది.మీ గురించి వికీలో వ్యాసం ఉండాలని భావిస్తే, తగిన మూలాలతో ఎవరేని ఇతర వాడుకరులు రాయచ్చు.మీ వ్యాసం మీరు రాయటానికి, సవరణలు చేయటానికి వికీపీడియా నియమాలకు విరుద్ధం అని గ్రహించగలరు.ఒకసారి నేను తొలగించినదానిని, తిరిగి అజ్ఞాత వాడుకరి తిరిగి ఆ కూర్పును రద్దు చేసారు.మరలా దానిని రద్దు చేసి చర్చా పేజీ అజ్ఞాత వాడుకరులు సవరణలు చేయకుండా సంరక్షణలో పెట్టబడినది.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:18, 21 జనవరి 2023 (UTC)Reply