Majkl.tenkrat గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot (చర్చ) 20:22, 13 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నకలు హక్కులు? నకలుహక్కులు వదిలి వేయుట!

వికీపీడీయా వ్యాసాలు ఎవరైనా నకలుచేయవచ్చు మరియు మార్చవచ్చు, కాని కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలి : అన్ని మార్పులు మూలపు హక్కులు లాగానే విడుదల చెయ్యాలి మరియు మూలపు రచయితలకు గుర్తింపు ఇవ్వాలి. అన్ని వ్యాసాల పాఠాలకి CC-BY-SA మరియు GNU Free Documentation License అనబడే లైసెన్సులు వర్తిస్తాయి . చాలా ఇతర నకలు మరియు శాఖా సైట్లు వికీ సమచారాన్ని అందిస్తాయి. అలాగే మొత్తము సమాచారాన్ని మీరు పొందవచ్చు. సమాచారం చేర్చేటప్పుడు, మీ స్వంతదైన, లేక పైన చెప్పిన లెసెన్సులకు అనుగుణంగా అనుమతులున్నది మాత్రమే వాడండి. నకలుహక్కులు హెచ్చరిక ప్రత్యేకంగా లేకపోయినా సరే, ప్రతిఒక్క వివరము నకలుహక్కులు కలిగివుందని గమనించండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల