Maninathkopalle
Maninathkopalle గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 03:12, 22 ఏప్రిల్ 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
మీరు దిద్దుబాటు పూర్తి చేసిన తర్వాత సరిచూసుకోవడానికి గాని పేజీ భద్రపరచడానికి గాని స్క్రోల్ చేయడం గాని క్లిక్ చేయడం గాని లేకుండానే ఆ పనులు చేయవచ్చు. దిద్దుబాటు అయిపోగానే "టాబ్ కీ" నొక్కి సారాంశం పెట్టెకు చేరొచ్చు. ఆ తర్వాత Alt+shift+p నొక్కితే సరిచూసుకోవచ్చు మరియు Alt+shift+s (కర్సర్ సారాంశం పెట్టెలో ఉన్నప్పుడు Enter) నొక్కి భద్రపరచవచ్చు. మీరు చేసిన మార్పులు చూసుకోవడానికి Alt+shift+v నొక్కితే సరిపోతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
How to add name in writers list
మార్చు సహాయం అందించబడింది
—Maninathkopalle (చర్చ) 03:21, 22 ఏప్రిల్ 2016 (UTC)
ువారి దైనా కొత్తపీరు రచయితల పీజీ లొ అడ్ ఎలా చెరుస్తారు?
ఎవరు చెరుస్తారు?
- వారి గురించి వ్యాసం వికీపీడియా నియమాలకు అనుగుణంగా తయారైతే దానిని వర్గాలలో చేర్చినపుడు, బహశా మీరు చూసిన వర్గం:రచయితలు లలోకి చేరుతుంది. --అర్జున (చర్చ) 00:27, 1 మే 2016 (UTC)