Manjarlapati kamalakar reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Manjarlapati kamalakar reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 00:20, 9 జనవరి 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 00:20, 9 జనవరి 2019 (UTC)Reply

సందేహం

మార్చు

 Y సహాయం అందించబడింది

నన్ను వీకిపీడియాలో కి చేర్చుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు సర్. నేను నా user word ( Manjarlapati kamalakar reddy) ద్వారా వికీపీడియా యాప్ నుండి log in అవుదామని ప్రయత్నం చేస్తుంటే.... రాంగ్ key word అని వస్తుంది. ఎందుకో అర్థం కావటం లేదు సర్ —Manjarlapati kamalakar reddy (చర్చ) 00:23, 9 జనవరి 2019 (UTC)Reply

Manjarlapati kamalakar reddy గారికి, కంప్యూటర్ తో ఖాతా ప్రారంభించితే కంప్యూటర్ లో ప్రవేశించి చూడండి. మీరు విజయవంతంగా ప్రవేశించగలిగితే మీ ఖాతా సరిగానేవున్నట్లు. వికీపీడియా పేరుతో రకరకాల యాప్ లు వుంటాయి. మీరు అధికారిక యాప్ను స్థాపించుకుని ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 05:15, 21 జనవరి 2019 (UTC)Reply