Mike dichen గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Mike dichen గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:26, 9 మే 2018 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:26, 9 మే 2018 (UTC)Reply

Hiiiiiii మార్చు

Hello wiki Mike dichen (చర్చ) 09:29, 9 మే 2018 (UTC)Reply

your changes మార్చు

Hi Mike, please stop adding english names to articles. this is unnecessary. we will have to revert all your changes. If you need to add any english names, please have a discussion. In Telugu wiki unless necessary we don't add English titles. రవిచంద్ర (చర్చ) 11:58, 9 మే 2018 (UTC)Reply

Sorry ill delet it ok thank you

Thank you :-)రవిచంద్ర (చర్చ) 12:01, 9 మే 2018 (UTC)Reply

Can u tell .e how can i revert the all at a time becaise u dont lime ill remove it can you help please

I just wanted to contribute to wiki dats it

I understand your urge for contributing to Telugu Wiki. please learn how to type in Telugu. Then you will have a good time.రవిచంద్ర (చర్చ) 13:25, 9 మే 2018 (UTC)Reply

By adding english names we can be more specfic మార్చు

Adding english names to the articals can be useful which can be found by the people easly Mike dichen (చర్చ) 12:01, 9 మే 2018 (UTC)Reply

I think it is not going to be wrong by adding it will be eaiser for the people who read

Please raise a discussion here. రచ్చబండ మీకు తెలుగు టైపు చేయడం వస్తే తెలుగులోనే టైపు చేయండి.రవిచంద్ర (చర్చ) 13:00, 9 మే 2018 (UTC)Reply