సరైన లైసెన్సు టాగ్సవరించు

ప్రదీప్, ఇటువంటి బొమ్మలకు ఉచితమైన Licence Tag ను సూచించగలవా? --కాసుబాబు 08:19, 10 నవంబర్ 2007 (UTC)

వారు బొమ్మలను విడుదల చేసినప్పుడు ఎటువంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చంటూనే, అమ్మకాలను అడ్డుకున్నారు. ఇటువంటి బొమ్మలు, విద్యావసరాలకు లేదా వానిజ్యపరమైన ప్రయోజనాలకు ఉపయోగించలేని బొమ్మల కోవాలోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వర్గంలోకొచ్చే బొమ్మలు వికీపీడియా మౌలిక సిద్దాంతాలకు సరిపడవు. వీటి ఉపయోగించగలిగే మూస {{వాణిజ్యావసారాలు కానివాటికి ఉపయోగించవచ్చు}}. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:06, 10 నవంబర్ 2007 (UTC)

ప్రదీప్! ఒకమారు అబ్‌ఖజియాలో మూసలు చూడగలవా? (1) విషయాల శీర్షికలను తెలుగులోకి మార్చాలి. (2) కొన్ని అంశాలు బ్రాకెట్లలో వస్తున్నాయి. ఎందుకో తెలియడంలేదు. - నేను ఇలాంటి క్లిష్టమైన మూసలు కెలికితే అసలుకే మోసం వస్తున్నది. --కాసుబాబు 11:02, 11 నవంబర్ 2007 (UTC)

సినిమా జాబితాలుసవరించు

ప్రదీప్!

  • ఇప్పుడు తెలుగు సినిమాల పేర్లు (1) అకారాది క్రమంలో ఒకో అక్షరానికీ ఒకో జాబితా ఉంది (2) సంవత్సరం ప్రకారం ఒకో జాబితా ఉంది. (3) సంవత్సరం ప్రకారం ఒకో వర్గముంది.
  • అన్ని సినిమాల పేర్లు (ఇప్పుడు వికీలో ఉన్నవి) రెండు జాబితాలలోకి తీసుకురావడం కుదురుతుందా? (అ) అకారాది క్రమంలో అన్ని సినిమాలు ఒక జాబితా (ఆ) సంవత్సరం ప్రకారం అన్ని సినిమాలు ఒక జాబితా - కావాలి. సినిమా లింకులు సరి చేయడానికీ, ఏదైనా సినిమా ఉందో లేదో చూడడానికీ ఇది ఉపయోగంగా ఉంటుంది.
  • ఇది 'బాట్' ద్వారా సాధ్యం కావచ్చునని నిన్ను అడుగుతున్నాను

--కాసుబాబు 09:17, 19 నవంబర్ 2007 (UTC)

కుదురుతుంది. కానీ నాకు కొంత సమయం(3-4 రోజులు) కావాలి. అంత సేపు ఆగుతానంటే తప్పకుండా అలాంటి పేజీలను తయారు చేస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:08, 19 నవంబర్ 2007 (UTC)
అస్సలు తొందర లేదు. ఎంత కాలమైనా పరవాలేదు. (నాకు కూడా ఇప్పుడే వాటిని ఉపయోగించే తీరిక లేదు) --కాసుబాబు 10:45, 19 నవంబర్ 2007 (UTC)

చిట్కాలుసవరించు

ప్రదీప్ గారు నా బ్రౌసర్‌లో Alt ఒక్కదానితోనే కీ బోర్డ్ షార్ట్‌కట్‌లు పనిచేస్తున్నాయి. నేను ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడుతున్నాను. మీరు కూడా అదే వాడుతున్నారా? లేకపోతే మీరు వాడే బ్రౌసర్‌కి అనుగుణంగానూ, IE కి అనుగుణంగానూ చిట్కాను మార్చండి. దేవా/DeVచర్చ 11:51, 8 డిసెంబర్ 2007 (UTC)

నాకు ఫైరుఫాక్సు మరియు IE రెండిటిలోనూ alt+shift వాడుతుంటేనే పని చేస్తున్నాయి. నేను దాదాపూ ప్రతీ వికీపీడియాలోను అలా కీబోర్డుతోనే పని కానిచేస్తుంటాను. అవును మీరు alt+v నొక్కినప్పుడు "view menu" తెరుచుకోదా? __మాకినేని ప్రదీపు (+/-మా) 12:00, 8 డిసెంబర్ 2007 (UTC)
దిద్దుబాటు పెట్టె తెరచి ఉన్నప్పుడు alt+v నొక్కితే రచయిత చేసిన మార్పులను చూపిస్తుంది. అదే దిద్దుబాటు పెట్టె బయట ఉంటే alt+v నొక్కినప్పుడు "view menu" తెరుచుకుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.దేవా/DeVచర్చ 12:11, 8 డిసెంబర్ 2007 (UTC)
దిద్దుబాటు పెట్టె లోపట ఉన్నప్పుడు మాత్రమే alt పని చేస్తుంది. అది కూడా IE లోనే. alt+shift అయితే అన్ని వేళలా పని చేస్తుంది, firefox మరియు IE రెండిటి లోనూ... __మాకినేని ప్రదీపు (+/-మా) 12:19, 8 డిసెంబర్ 2007 (UTC)

ప్రదీపు గారు నమస్తే, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు, మీ ప్రోత్సాహం మరియు సహకారం నాకెంతో అవసరం. మీ విలువైన సలహాలు తప్పకుండా తీసుకుంటాను. నిజం చెప్పాలంటే వికిపీడియా నాకు కొత్త. ఇందులోని సాంకేతిక విషయాల పట్ల అవగాహన కూడా తక్కువే. ప్రయత్నిస్తూనే వుంటాను. మీతో ఎలా కాంటాక్ట్ చేయాలో గూడా తెలియదు. మీ పేజీ వెతికి వ్రాస్తున్నాను, ఇది సరియైన పద్దతి అవునో కాదో కూడా తెలియదు. మీలాంటి మిత్రులు దొరకడం నా అదృష్టమే. *అహ్మద్ నిసార్.

వెళ్ళు మరియు వెతుకు బటన్‌లుసవరించు

ప్రదీప్ గారు మన తెలుగు వికీపీడియాలో ఒక్క వెళ్ళు బటన్ మాత్రమే సరిగా పనిచేస్తుంది. వెతుకు బటన్ మాత్రం అసలు సంబంధంలేని రెసల్ట్స్ ఇస్తుంది (యూనికోడ్‌ను పరిగణలోకి తీసుకోవట్లేదేమోనని నాకనిపిస్తుంది). దీన్ని సరిదిద్దలేమా? దేవా/DeVచర్చ 03:58, 3 జనవరి 2008 (UTC)

సరిదిద్దలేము, దానికి మీడియావికీ సెర్చ్ అల్గారిథంను మార్చాల్సి ఉంటుంది. దానికి బదులుగా గూగుల్ site searchను వాడండి. "వెతుకు" బటను రెసల్ట్స్ పేజీలోనే గూగుల్ site searchకు ఒక డ్రాప్ డౌన్ బాక్సు ఉంటుంది. దానిని ఉపయోగిస్తే సంభందం ఉన్న రెసల్ట్స్ వస్తాయి. మీరు వ్యాసం పేర్లను మాత్రమే వెతకాలని అనుకుంటే గనక Special:Allpagesలో వెతకితే తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:47, 3 జనవరి 2008 (UTC)

మొదటిపేజీ బొమ్మ, వ్యాసాలుసవరించు

ప్రదీప్! (1) 'ఈ వారం వ్యాసం పరిగణన' లాగానే 'ఈ వారం బొమ్మ పరిగణన' మూస ఉంటే బాగుంటుంది. (ఇప్పటికే ఉందా?). ప్రయత్నించగలవు. (2) జనవరి, ఫిబ్రవరి మాసాలలో నేను సెలవు, ప్రయాణాలలో ఉంటాను. ఈ లోగా వీలయిన్ని మొదటి పేజీ బొమ్మలు, వ్యాసాలు సిద్ధంగా ఉంచుతాను. బాకీ ఉన్నవాటిని గమనించగోరుతున్నాను. --కాసుబాబు 08:00, 3 జనవరి 2008 (UTC)

బొమ్మలకు {{ఈ వారం బొమ్మ పరిగణన}} అనే మూస ఉంది. ఆ బొమ్మను మొదటి పేజీలో ప్రదర్శించాలని నిర్ణయించేసినప్పుడు {{ఈ వారం బొమ్మ}} అనే మూసను చేరిస్తే సరిపోతుంది. పరిగణింపబడుతున్న బొమ్మలన్నీ వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు అనే వర్గంలో చేరితే. ఇప్పటికే ప్రదర్శించిన బొమ్మలన్నీ వర్గం:ఈ వారం బొమ్మలు అనే వర్గంలో చేరతాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 00:09, 4 జనవరి 2008 (UTC)
ప్రదీప్! ఈ వారం వ్యాసంగా ఇదివరకు ప్రదర్శించివేసినవి కూడా వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలులో ఉంటున్నాయి. బొమ్మలకు చేసినట్లుగా రెండు వర్గాలు చేయగలవా? --కాసుబాబు 17:37, 6 జనవరి 2008 (UTC)
వ్యాసాలకు కూడా రెండు వర్గాలు ఉన్నాయి, ప్రదర్శించిన వాటిని వర్గం:ఈ వారం వ్యాసాలు అనే వర్గంలోనూ, పరిగణిస్తున్న వాటిని మరియు ప్రదర్శించబోతున్నవాటినీ కలిపి వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో ఉంటాయి. అయితే {{ఈ వారం వ్యాసం}} అనే మూస ఉపయోగించినప్పుడు, తేదీని బట్టి వ్యాసాన్ని అప్పటికే ప్రదర్శించేసారా, లేక ప్రదర్శించబోతున్నారా, అనేది నిర్ణయించి ఆ చర్చాపేజీని తగిన వర్గంలోకి దానంతటదే మారుస్తుంది. అయితే పేజీ సోర్సులో ఎటువంటి మార్పులూ జరగజక పోవటం వలన, మీడియావికీ కాషేను తాజాకరించదు(won't update). అందువలన మనమే వ్యాసాన్ని ప్రదర్శించిన తరువాత దాని చర్చాపేజీని మార్చటానికి తెరిచి ఎటువంటి మార్పులూ చేయకుండా భద్రపరిచితే, మీడియావికీ కాషేను తాజాకరించాలని తెలుసుకుంటుంది, ఫలితంగా పేజీ సరైన వర్గంలో చేరుతుంది. పేజీలో ఎటువంటి మార్పులూ చేయకపోవటం వలన "ఇటీవలి మార్పులలో" అది కనపడదు. మొదట్లో వ్యాసాన్ని ఈ-మెయిలుగా పంపినప్పుడు ప్రతీసారీ చర్చాపేజీలను సరైన వర్గంలోకి పంపటానికి అలా చేస్తూ ఉండేవాడిని, ఈ మధ్య కాలంలో అలా చేయటం మరిచాను... __మాకినేని ప్రదీపు (+/-మా) 20:24, 6 జనవరి 2008 (UTC)

పోర్టల్సవరించు

ఈ చర్చా విభాగాన్ని వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీలోకి మార్చాను.

ప్రదీప్ గారు, మన తెవికీలో పోర్టల్ నేమ్‌స్పేస్ లేదా లేకపోతే మరేదైనా పేరుతో ఉందా? లేకపోతే మీరు తయారు చేయగలరా? వర్తమాన ఘటనలకు ఒక పోర్టల్ తయారుచేద్దామని ఇంగ్లీషు నుండి కాపీ చేసి ప్రయత్నం చేసాను. కానీ ఉపయోగంలేకపోయింది. మీరు కొంచెం చూడండి. δευ దేవా 15:32, 13 జనవరి 2008 (UTC)

తెవికీలో పోర్టల్ నేంస్పేసు ఇప్పటిదాకా లేదు. ఓకేసారి దీనికి తెలుగు అనువాదము కూడా సూచిస్తే ఆ నేంస్పేసు సృష్టించమని ప్రోగ్రామర్లని అభ్యర్ధించవచ్చు. నా తరఫునుండి పందిరి, వేదిక --వైజాసత్య 18:24, 13 జనవరి 2008 (UTC)
పోర్టల్ నేమ్‌స్పేస్ అనేది కస్టమ్ నేమ్‌స్పేస్ అని, సాఫ్ట్వేర్‌తో రాదని నాకు తరవాత అర్థమయ్యింది. మీరు ఈ ఆంగ్లవికీ లింకు చూస్తే అర్థమవుతుంది. పోర్టల్‌కు తెలుగులో వేదిక అని ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు, అదే పేరును వాడవచ్చునేమో! δευ దేవా 18:31, 13 జనవరి 2008 (UTC)
నా అభిప్రాయం ప్రకారం విభాగము అంటే బాగుంటుంది, అర్థం ప్రకారం ప్రవేశమార్గం, ప్రధానదారి సరిగా అనిపించదు.ఆంగ్లంలో ఉన్నట్టు పోర్టల్ అని పెట్టినా పర్వాలేదు.C.Chandra Kanth Rao 18:40, 13 జనవరి 2008 (UTC)
నెనర్లు ప్రదీప్ గారు! వర్తమాన ఘటనల్లో Portalను వేదికగా మార్చినందుకు! δευ దేవా 08:52, 10 ఫిబ్రవరి 2008 (UTC)

స్వాగతం బాటుసవరించు

  • చంద్రకాంతరావు గారన్నట్టు కొత్త సభ్యులను ఆటోమేటిక్‌గా ఆహ్వానించడానికి ప్రోగ్రాం తయారు చేస్తే బాగుంటుంది. ఇది బాటు ద్వారా వీలవుతుందేమో చూడండి. కాకపోతే చేరినవెంటనే స్వాగతం మూస అంటించాలంటే బాటు ఎప్పుడూ నడుస్తుండాలేమో కదా. కనీసం ఒక బాటుంటే కనీసం ఇలాంటి సమయాల్లోనైనా నడపవచ్చు --వైజాసత్య 14:53, 5 ఫిబ్రవరి 2008 (UTC)
అది కూడా పైపులైనులో ఉంది, కాపీహక్కుల బాటు కంటే కూడా అది చాలా సులువుగా తయారయిపోతుంది. కాకపోతే నేను మొదటగా కాపీహక్కులపై ఎక్కువగా దృష్టి పెట్టాను. ఇంకో పావుగంటలో అది కూడా తయారయిపోతుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:59, 5 ఫిబ్రవరి 2008 (UTC)
భలే భలే :-) --వైజాసత్య 15:15, 5 ఫిబ్రవరి 2008 (UTC)
ప్రదీప్ గారు, బాటు ద్వారా కొత్త సభ్యులను ఆహ్వానించడం బాగుంది. మన సమయం ఆదా కావడమే కాకుండా వెనువెంటనే ఆహ్వానం కొత్త సభ్యులకు అందుతుంది.--C.Chandra Kanth Rao 17:15, 5 ఫిబ్రవరి 2008 (UTC)

ఆంధ్ర భారతీయంసవరించు

ప్రదీప్ గారూ! ఆంధ్రభారతీయం అనే వ్యాసం సరైన వ్యాసం కాదని నాకనిపిస్తోంది. మీరు ఒక సారి చూసి దానిని తొలగించగలరా? రవిచంద్ర 12:01, 12 ఫిబ్రవరి 2008 (UTC)

నేను తొలగించేశాను. ఇది సరైన వ్యాసం కాదు అని గుర్తించినందుకు రవిచంద్రకు నెనర్లు :) --నవీన్ 09:38, 13 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:గుండు_సూది.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:గుండు_సూది.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 09:37, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:ORR.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:ORR.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:53, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:NTRFlowers.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:NTRFlowers.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:53, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:NecklaceRoad.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:NecklaceRoad.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:54, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:MMTS_NecklaceRoadStation6.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:MMTS_NecklaceRoadStation6.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:54, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:Fly_Over_Hyd.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Fly_Over_Hyd.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:54, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:CyberTowers.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:CyberTowers.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:55, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:BirlaMandir.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:BirlaMandir.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:55, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:Img_charminar_at_night.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Img_charminar_at_night.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:56, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:Rajendra_Prasad.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Rajendra_Prasad.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:43, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:Radhakrishnan.jpg లైసెన్సు వివరాలుసవరించు

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Radhakrishnan.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:43, 14 ఫిబ్రవరి 2008 (UTC)

Return to the user page of "Mpradeep/పాత చర్చ 4".