Narsimha murthy
Narsimha murthy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. JVRKPRASAD (చర్చ) 13:31, 9 డిసెంబరు 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 8
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
తిమ్మన్నపాలెం గురించి మరెంతో రాయవచ్చు
మార్చునరసింహమూర్తి గారూ,
తిమ్మన్నపాలెం గ్రామం పిన్ కోడ్ చేర్చినందుకు ధన్యవాదాలు. అయితే తిమ్మన్నపాలెం గ్రామం గురించి రాయాల్సింది మరెంతో ఉంది. గ్రామంలో పుట్టిన ప్రముఖుల గురించి == గ్రామంలో జన్మించిన ప్రముఖులు == అన్న వికీ కోడ్ తో సెక్షన్ తయారుచేసి * అన్న పాయింట్ పెట్టుకుంటూ ఒక్కొక్కరి పేరు, వారి గురించి చిన్న వివరం రాసుకుంటూ పోవచ్చు (ఉదా: ఇది చూడండి). అలాగే మీ ఊరి చెరువునో, ఆలయాన్నో, సెంటర్ నో, ఊరిమధ్యలో నిలబెట్టిన గ్రామప్రముఖుల విగ్రహాన్నో ఫోటో తీసి ఇక్కడ ఎక్కించి, ఫోటో గ్రామవ్యాసంలో పెట్టవచ్చు. గ్రామం గురించే కాదు సాహిత్యం, కళలు, సినిమాలు, సీరియళ్ళు, గొప్పవ్యక్తుల వివరాలు వంటివి ఏవోక పుస్తకమో, మేగజైనో రిఫరెన్సుగా చేసుకుని రాయవచ్చు. కనుక మీ కృషిని కొనసాగించండి. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:57, 10 డిసెంబరు 2015 (UTC)