స్వాగతం మార్చు

Newwikiwave గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Newwikiwave గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
విభాగం లింకు

ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.

అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 23:38, 24 నవంబర్ 2019 (UTC)

HTTP 404 వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన మార్చు

 

HTTP 404 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం దోషభూయిష్టమైన భాషతో కలిగి ఉంది.(ఉదా: ఒక వెబ్‌సైట్ విరిగిన లేదా తొలగించిన లింక్ ను అనుసరించడానికి వినియోగదారు ప్రయత్నిస్తుంది వెబ్‌సైట్ హోస్టింగ్ సర్వర్ సాధారణంగా "404 కనుగొనబడలేదు" వెబ్ పేజీని ఉత్పత్తి చేస్తుంది;) వారం రోజులలోపు వ్యాసంలో పూర్తి సవరణలు చేయనియెడల తొలగించటానికి ప్రతిపాదించటమైనది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 16:45, 10 ఫిబ్రవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:45, 10 ఫిబ్రవరి 2020 (UTC)Reply

మీ వాడుకరిపేజీ విస్తరించండి మార్చు

మీ వాడుకరి పేజీలో వివరాలు కాస్త విస్తరించండి. పెద్ద ప్రాజెక్టుకు కృషిచేస్తున్న సభ్యునికి తగ్గ వివరాలు, లింకులు వుంటే మంచిది.--అర్జున (చర్చ) 07:14, 17 జూలై 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు) మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:45, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply