Prof. Madireddy Andamma
స్వాగతం
మార్చుProf. Madireddy Andamma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ) 05:29, 2 ఫిబ్రవరి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Rajasekhar1961 (చర్చ) 05:29, 2 ఫిబ్రవరి 2015 (UTC)
తెలుగులో ఎలా రాయాలి
మార్చు సహాయం అందించబడింది
Sir Namaste I am unable to get telugu fonts. What can I do? Thanking you.
- మీరు దయచేసి (ctrl+M) ఒకసారి కీలు నొక్కి పట్టి వదలండి. మరలా ఆంగ్లము లోనికి మారవలయునన్న తిరిగి మరోసారి (ctrl+M) నొక్కి వదలండి. సమస్య తీరకపోతే తెలియజేయండి. అభినందనలతో మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 15:08, 4 ఫిబ్రవరి 2015 (UTC)
అభినంధనలు
మార్చుమీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు
https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1
తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 16:17, 9 ఫిబ్రవరి 2015 (UTC)
ధన్యవాదాలు
మార్చుయూనికోడ్ కన్వర్టర్ లింకు క్రింద ఇచ్చాను. http://rahman.veeven.com/unigateway/fileconverterindex.php5