స్వాగతంసవరించు

Ramesh.galam2 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Ramesh.galam2 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     JVRKPRASAD (చర్చ) 09:29, 29 జనవరి 2015 (UTC)


ఈ నాటి చిట్కా...
మొదటి పేజీ శీర్షికలను చొరవగా దిద్దండి

మొదటి పేజీలో ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు వంటి అనేక శీర్షికలున్నాయి. వీటిని నిర్వాహకులే దిదద్దగలరని కొందరనుకొంటారు. కాని ఎవరైనా వీటిలో తప్పులను సరిచేయవచ్చును. ముందు వారాల శీర్షికలను సిద్ధం చేయవచ్చును. చొరవగా ముందుకు రండి. తోడ్పడండి. కాకపోతే శీర్షికల నిర్వహణ విధానాలను కాస్త పరిశీలించి, దిద్దుబాట్లు చేయండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


{{సహాయం కావాలి}}  Y సహాయం అందించబడింది


Photos Upload cheiyadam Elago cheppandi ....Sir

మీరు చేర్చవలసిన చిత్రాలు మీ స్వంతమైతే వాటిని వికీపీడియాలో అప్ లోడ్ చేయవచ్చు. మీరు ఎడమవైపు గల మెనూలో గల " దస్త్రపు ఎక్కింపు" ను క్లిక్ చేస్తే వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు వస్తుంది. దానిపై గల "ఎక్కింపు ఫారమ్ ప్రారంభించుటకు ఇక్కడ నొక్కండి" పై నొక్కండి. అపుడు వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు లో "అంకం 1: మీ ఫైల్ ఎంపికచెయ్యండి" లో choose బటన్ ను నొక్కి మీ కంఫ్యూటరులో గల చిత్రాన్ని ఎంపిక చేసుకోండి. "అంకం 2: మీ ఫైల్ ని వివరించండి" లో వివరాలను నింపండి. ఇక ప్రధాన విభాగమైన "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" లో మీ చిత్రం ఉచితమో కాదో తెలియజేయండి.తదుపరి అప్ లోడ్ చేయండి. ఆ చిత్రాన్ని మీరు విస్తరిస్తున్న వ్యాసంలో చేర్చండి. ఇంకా ఏదైనా సహకారం కావాలంటె సంప్రదించండి.-- కె.వెంకటరమణ 13:33, 16 ఫిబ్రవరి 2015 (UTC)

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

బాల సరస్వతిసవరించు

రమేష్ గారు ఈ లింక్ ఒక సారి చూడండి..--విశ్వనాధ్ (చర్చ) 10:44, 2 ఫిబ్రవరి 2015 (UTC)

చిత్రాలు చేర్చడంసవరించు

ఫోటోలు ఎలా అప్‌లోడ్ చేయాలో పైన తెలియజేశాను. మరిన్ని విషయాలకు వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం చూడండి.-- కె.వెంకటరమణ 16:36, 22 ఫిబ్రవరి 2015 (UTC)