Sakura6977 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sakura6977 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 00:01, 6 డిసెంబరు 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పాలిసీల క్రమబద్ధీకరణకు తోడ్పడండి

వికీపీడియాలో మౌలిక సూత్రాలు కొద్దిమాత్రమే ఉన్నాయి. ఈ క్రింది లింకులు చూడండి.

ప్రస్తుతం ఆంగ్ల వికీలోని పాలిసీలనే మనం మార్గ దర్శకాలుగా వాడుతున్నాము. కాని పాలిసీలను క్రమంగా తెలుగు వికీకి అనుగుణంగా రూపొందించుకోవాలి. అవసరమైనవి అనువదించుకోవాలి. క్రమబద్ధీకరించాలి. తోడ్పడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:01, 6 డిసెంబరు 2018 (UTC)

వ్యాసాల్లో అవసరమున్న కంటెంట్ తొలగించడంసవరించు

వాడుకరి:Sakura6977 గారు, మీరు వ్యాసాల్లో వున్న కంటెంట్ ను తొలగిస్తున్నారు. అలాగే, ఒక వ్యాసంలో ఒక పదానికి ఒకసారి వికీ లింక్ ఇచ్చిన తరువాత మళ్లీ అదే పదానికి ఇంకోచోట వికీ లింక్ ఇవ్వాల్సిన అవసరం లేదు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:01, 14 డిసెంబరు 2018 (UTC)

లింక్ చేయడం తప్పు కాదు!... దయచేసి వికీ నియమాలను అనుసరించండి Sakura6977 (చర్చ) 13:03, 14 డిసెంబరు 2018 (UTC)

లింక్ చేయడం తప్పు కాదు, అదే వ్యాసంలో ఒకచోట చార్మినార్ అనే పదానికి లింక్ ఉంది. మీరు మరోచోట అదే పదానికి లింక్ ఇస్తున్నారు. అది కూడా రెడ్ లింక్ వచ్చేలా ఇస్తున్నారు. ఇది చూడండి.--

Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:06, 14 డిసెంబరు 2018 (UTC)

Sakura6977 గారూ, నిజాం పాలకులు స్థానిక భాష అయిన తెలుగును అణచివేశారన్న అంశానికి మూలాలు ఇచ్చి మరీ వికీపీడియన్లు రాసిన వాక్యాలు తొలగించారు. మీరు బహుశా రాసింది వారు అలా అణగదొక్కలేదన్న ఉద్దేశంతో కావచ్చు. అలాగైతే అణగదొక్కలేదని, పెంపొందించారని ఫలానా ఫలానా చరిత్రకారులు (ప్రామాణికులే కావాలి) ఫలానా పుస్తకంలో రాశారని మూలాలుగా ఇచ్చి మరో వాక్యం రాయండి. అప్పుడు చదివేవాడికి రెండు కోణాలూ అర్థం అవుతాయి. అంతేతప్ప ఉన్న కోణాన్ని మీరు తీసేస్తే మరొకరు చేరుస్తారు, లాభమేమిటి? ఎడిట్ వార్స్ జరగడం తప్ప. --పవన్ సంతోష్ (చర్చ) 07:41, 27 డిసెంబరు 2018 (UTC)