Sandhyaa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mradeepbot (చర్చ) 15:34, 15 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 20


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

మా మరిది వాళ్ళమ్మాయికి వోణీలు అమెరకాలో యిద్దామనుకుంటున్నారు. దానికి గాను వోణీల ఫంక్షన్ గురించిన ఓ పదారేళ్ళమ్మాయి కారికేచర్ , వొణీల గురించిన వర్ణన ఓ పారాగ్రాఫ్ తెలుగులొ మీ దగ్గ్గర వుంటీ పంపుతారూ! కారికేచర్ని కార్దు మీద,లోపల మీరు పంపె వర్ణన ఆనక ఆహ్వానం ముద్దరేసి పిలుచుకుంటాట్ట. కాస్త సాయం చేద్దురూ!!!Sandhyaa 17:23, 15 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ప్రాపంచిక ప్రశ్నలకు ఇక్కడ సహాయం లభించపోవచ్చు. దయచేసి మీ ప్రశ్నను గూగుల్ లొ శోధించండి--బ్లాగేశ్వరుడు 17:45, 15 ఫిబ్రవరి 2008 (UTC)Reply