SrikanthGorthy
SrikanthGorthy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[వాడుకరి:Bhaskaranaidu (చర్చ) 04:35, 17 ఏప్రిల్ 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 26
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:35, 17 ఏప్రిల్ 2018 (UTC)
గణితము
మార్చుమీ శ్రీకాంత్ గారూ, మీరు గణిత శాస్త్ర వ్యాసాలను వ్రాయ సంకల్పించినందులకు ధన్యవాదాలు. మీరు ఆంగ్ల వాక్యాలను గూగుల్ అనువాద పరికరం ద్వారా అనువాదం చేస్తున్నట్లుంది. అందువలన వాక్య నిర్మాణం సరిగా లేదు. గణితము వ్యాసం చదివేవారికి అర్థమయ్యే రీతిలో సులభమైన భాషలో రాస్తే బాగుంటుంది. ఆ వ్యాసంలో అక్షర దోషాలు కూడా ఉన్నాయి. గూగుల్ అనువాదం సరిగా ఉండదు. కనుక మనం వాక్యాలను శుద్ధి చేయవలసి ఉంటుంది. గణితంలో కొన్ని పదాలకు సరైన తెలుగు పదాలుంటాయి. వాటిని ఉపయొగించవచ్చును. లేని వాటికి ఆంగ్ల పదాలను వాడవచ్చును. భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను వంటి అనేక పదాలకు సరైన తెలుగు పదాలు సృష్టింపబడలేదు. వాటిని అలాగే రాస్తే చదువరులకు అర్థం అవుతుంది. కనుక ఆంగ్ల పదాలను ఉపయోగించవద్దని నేననలేదు. వాక్య నిర్మాణం అర్థమయ్యే రీతిలో ఉండే విధంగా అనువాదం చేయమని నా సలహా. మీరు చేర్చిన వ్యాస భాగాలు అర్థమయ్యే రీతిలో అనువాదం జరిగిన తరువాత ఆ మూసను తొలగిస్తాను.ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 14:04, 18 ఏప్రిల్ 2018 (UTC)
- శ్రీకాంత్ గారూ! ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి మీరు చేర్చిన వ్యాసాల విషయంలోనూ పై సూచనే వర్తిస్తుందండీ. దయచేసి వ్యాసాన్ని సరిదిద్ది తిరిగి సమర్పించండి. --పవన్ సంతోష్ (చర్చ) 11:11, 30 ఏప్రిల్ 2018 (UTC)
Project Tiger 2.0
మార్చుSorry for writing this message in English - feel free to help us translating it
Hello,
We are glad to inform you that Project Tiger 2.0/GLOW is going to start very soon. You know about Project Tiger first iteration where we saw exciting and encouraging participation from different Indian Wikimedia communities. To know about Project Tiger 1.0 please see this page
Like project Tiger 1.0, This iteration will have 2 components
- Infrastructure support - Supporting Wikimedians from India with internet support for 6 months and providing Chromebooks. Application is open from 25th August 2019 to 14 September 2019. To know more please visit
- Article writing contest - A 3-month article writing contest will be conducted for Indian Wikimedians communities. Following community feedback, we noted some community members wanted the process of article list generation to be improved. In this iteration, there will be at least two lists of articles
- Google-generated list,
- Community suggested list. Google generated list will be given to the community members before finalising the final list. On the other hand, the community may create a list by discussing among the community over Village pump, Mailing list and similar discussion channels.
Thanks for your attention,
Ananth (CIS-A2K) (talk)
Sent by MediaWiki message delivery (చర్చ) 11:41, 21 ఆగస్టు 2019 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.