Sunainapatra.24
Sunainapatra.24 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 09:49, 8 జనవరి 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 8
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
- ఒకే విస్త్రుత గల సరళ సమష్టుల నుంచి తీసుకున్నా ప్రతి రూప విలువల సహాయం తో సరళ సమిష్టిలతో ఒకే అంక మాధ్యం తో ఉన్నదీ లేనిదీ తెలుసుకోవదానికి ఉపకరించే విస్త్రుత విశ్లేషణ అనే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసు కొందాము.
- ''''చతుర్ధాంశ విచలనం''''
- దిగువ ఎగువ చతుర్ధాంశల బెధం లొని సగాన్ని చతుర్ధాంస విచలనం గా నిర్వచిస్తారు. దీనినిఅర్ధ తంతర్గత.చతుర్దశ వ్యాప్తి అని కూడ అంతరు.
దత్త ఒశాఅం లో ఉన్న అంశాలలో దిగువ 25% ఎగుగవ 25% న్నీ విడిచి మిగిలిన మధ్య 50% శాతం దత్తాంశాన్ని గణనకు ఉపయోగిస్తారు.చతుర్ధాంశ వ్యాప్తి Q₃-Q₁ ని సౌకర్యవంతమైన విచారణ మాపకంగా తీసుకోవచ్చు. అది 50% దత్తాంశాన్నీ మాత్రమే పరిగణం లోకి తీసుకోవాలి మొదటి చతుర్ధాంశం Q₁ కంటే తక్కువ గా ఉన్నా 25% శాతం దత్తాంశాన్ని మూడవ చతుర్దాంశా Q₃ కంటే ఎక్కువ గా ఉన్న 25% దత్తాంశాన్నీ విస్మరిస్తుంది. కాబట్టి Q₃-Q₁ ని 2 తో భాగిస్తే చతుర్ధాంశం విచలన వస్తుంది. quartile deviation = (Q₃-Q₁)/2.