Suryamgdirector
Suryamgdirector గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సూర్యంజీ
మార్చుపోరం, విజయనగరం జిల్లా, మెంటాడ మండలానికి చెందిన గ్రామము ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, అయెనె సూర్యంజీ. 2020 కి ఈయన గొప్ప సినిమా ధర్శకుడు అవ్వును, పెదల కొసము ఎన్నొ కార్యక్రమాలు చెస్తాడు. గొప్ప తాత్వికుడు, గొప్ప పాటల రచయత, గొప్ప కథ రచయత , విద్యా వంతుడు......... కరాటె తెలుసు , డాన్స్ తెలుసు ,యెగ తెలుసు,వంట తెలుసు,వార్పు తెలుసు...... అన్ని తెలిసు కొన్ని తప్పా.........
- సూర్యంజీ నమస్తే, మీ ఉత్సుకత, ఆశయాలు, ఆశావాదం చాలా బాగున్నాయి. మీ వివరాలు, మీ సభ్యుని పేజీలో వ్రాసుకోవచ్చును. అలాగే తెవికీ అభివృద్ధికి ఆయావ్యాసాలలో మీకు తెలిసిన విషయాలు జోడించి, తోడ్పడవచ్చును. మీకేమైనా సందేహాలుంటే తప్పక అడగండి, నిర్వాహకులు గానీ సభ్యులు గానీ తీరుస్తారు. అలాగే పోరం గ్రామ వ్యాసంలో మీరు మీగురించి వ్రాసిన వాక్యాలు మీ సభ్యుని పేజీకి తరలిస్తున్నాను, అన్యదా భావింపకండి. మీగ్రామం పేజీలో, గ్రామం గురించి అన్ని విషయాలూ పొందుపరచవచ్చును. :-) అహ్మద్ నిసార్ 09:26, 16 ఫిబ్రవరి 2009 (UTC)
చెప్పండి
మార్చుసహాయ అభ్యర్ధన
మార్చు- సర్ నెను నా గురిన్చి పబ్లిసిటి చెసుకొవాలి అనుకుంటున్నాను ముక్యంగ సినిమా రంగంలొ...నన్ను అ రంగంలొ చుపండి...
- వికీపీడియాలో తమ తమ రంగాల్లో బాగా ప్రసిద్ధి పొందిన వ్యక్తుల గురించి మాత్రమే వ్యాసాలు రాయబడతాయి. మీ గురించి మీరు పబ్లిసిటీ ఇచ్చుకోవాలంటే ఇది సరైన వేదిక కాదు. కావాలంటే మీరు ఒక బ్లాగును సృష్టించి అందులో మీగురించి, మీ ఫోటోలు లాంటివి చేర్చుకుని ప్రచారం చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు మాత్రమే ఉంటాయని గమనించగలరు. ఇంకా మీకు స్వాగత సందేశంలో ఉన్న లింకులు చదివారంటే అర్థమవుతుంది. రవిచంద్ర(చర్చ) 06:56, 17 ఫిబ్రవరి 2009 (UTC)
చెప్పండి
మార్చుసహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
పొటొలు సంతవి పెట్టుకొవలి ఎం చెయాలి
సూర్యం గారూ! వికీలో వ్యాసాలకు అనుబంధంగా ఉన్న, సమాచారయుక్తమైన, మరియు కాపీ హక్కులకు భంగం కలిగించని ఫొటోలు మాత్రమే అప్‌లోడ్ చేయాలి. మీ స్వంత ఫొటోలు అయితే http://www.flickr.com/ లాంటి సైటులు మీకు ఉపయోగపడవచ్చును. ఇంకా ఏవయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:31, 21 ఫిబ్రవరి 2009 (UTC)