VARANASI
VARANASI గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 08:49, 19 మే 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
- భానుమూర్తి గారూ మీకు ఆశక్తి కలిగింఛే ఏ సమాచారమునైనా ఏవ్యాసములోనైనా చేర్చండి. తప్పుల గురించి ఆలోచించవద్దు. తరువాత వాటిని ఎవరయినా సరిదిద్దుతారు.--విశ్వనాధ్. 08:51, 19 మే 2008 (UTC)
మీ స్వంత రచనల గురించి వ్రాయవద్దు
మార్చుభానుమూర్తి గారూ! వికీపీడియాలో తమను గురించి, తమ రచనల గురించి వ్యాసాలు వ్రాయరాదనే విధానం ఉంది. ఇది ప్రచార ధోరణులను అరి కట్టడానికే ఉద్దేశించిన సూత్రం గాని మీ రచనలను కించపరచడానికి కాదు. మీ గురించి, మీ రచనల గురించి మీ సభ్యుని పేజీలో క్లుప్తంగా నిస్సంశయంగా వ్రాసుకోవచ్చును. సాహిత్యం గురించి, ఇతర రచవల గురించి వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను. మరి కొంత సమాచారం కోసం వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు, వికీపీడియా:ఏది వికీపీడియా కాదు, వికీపీడియా:నిర్ధారింప తగినది, వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం చూడ గలరు. ఏమైనా సందేహాలుంటే వా చర్చా పేజీలో తప్పకుండా అడగండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:32, 21 మే 2008 (UTC)
- భానుమూర్తి గారూ. వికీపిడియాకి మీ అవసరం ఎంతైనా ఉన్నది. మీరు చదువుకున్న విద్యాసంస్థల గురించి, రచయితలలో మీ గురువుల గురించి ఇంకా ఏదైనా సాహిత్య ప్రమైన విషయాలను గురించి వ్యాయండి. మీరు వ్రాసిన పుస్తకాల గురించి మరొక స్నేహితుని ద్వారా సమీక్షలు రాయించండి.Rajasekhar1961 08:27, 22 మే 2008 (UTC)