Vijjilover గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైజాసత్య 01:44, 24 జూలై 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

బొమ్మ:విజయశాంతి.jpg వివరాలు మార్చు

పబ్లిక్ డొమైను బొమ్మ అని చేర్చారు. బొమ్మను చూస్తుంటే ఏదో పాత పేపరును స్కాను చేసినట్లుగా ఉంది. దయచేసి మీరు ఈ బొమ్మను ఎక్కడి నుండి సంపాదించారో ఆ వివరాలు కూడా ఆ బొమ్మ పేజీలో జత చేయండి, అప్పుడు ఇతర సభ్యులు ఈ బొమ్మ పబ్లిక్ డొమైను బొమ్మా కాదా అనేదానిని నిర్ధారించు కోగలుగుతారు. అలాగే ఇకనుండి బొమ్మలను చేర్చేటప్పుడు వాటికి ఆంగ్ల పేర్లను ఇవ్వండి. అలా ఇవ్వటం వలన ఇతర భాషల వికీపీడియాలలో కూడా మనం ఎక్కించిన బొమ్మలను అదే పేరుతో అప్లోడు చేసుకోగలుగుతారు. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నా చర్చాపేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:09, 25 జూలై 2007 (UTC)Reply

బొమ్మ:మీనా.jpg వివరాలు మార్చు

దయచేసి మీరు ఈ బొమ్మను ఎక్కడి నుండి సంపాదించారో ఆ వివరాలు కూడా ఆ బొమ్మ పేజీలో జత చేయండి, అప్పుడు ఇతర సభ్యులు ఈ బొమ్మ GFDL బొమ్మా కాదా అనేదానిని నిర్ధారించు కోగలుగుతారు. అలాగే ఇకనుండి బొమ్మలను చేర్చేటప్పుడు వాటికి ఆంగ్ల పేర్లను ఇవ్వండి. అలా ఇవ్వటం వలన ఇతర భాషల వికీపీడియాలలో కూడా మనం ఎక్కించిన బొమ్మలను అదే పేరుతో అప్లోడు చేసుకోగలుగుతారు. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నా చర్చాపేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:53, 26 జూలై 2007 (UTC)Reply

బొమ్మల కాపీ హక్కులు మార్చు

ఒక సారి ఈ పేజీని చూడండి. తెలుగు సినిమా తారల జీవిత విశేషాలను వికీపీడియాలో పొందుపరుస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. కానీ అదే సమయంలో మీరు కాపీహక్కులు కలిగి ఉన్న బొమ్మలను ఎక్కిస్తున్నారు, పైగా సరయిన లైసెన్సు వివరాలు చేర్చటం లేదు. ఇలాంటి బొమ్మలు "FAIR USE" అనే ప్రకరణం కింద మాత్రమే చేర్చగలం. అలా "FAIR USE"గా చేర్చిన బొమ్మలను ఎక్కడి నుండి సేకరించారో వివరించాలి. అలాగే ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీవ్యాసానికి ఆ బొమ్మను ఉపయోగించటానికి గల కారణం చెబుతూ, అది "FAIR USE" కిందకు వస్తుందో రాదో కూడా వివరించాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 21:06, 26 జూలై 2007 (UTC)Reply