స్వాగతం మార్చు

Yendurianudeep గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Yendurianudeep గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (  లేక   ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     -- Nrgullapalli (చర్చ) 00:46, 11 జనవరి 2018 (UTC) Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా ఈమెయిలు

వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


అక్షరదోషాలు దిద్దుతున్నారు బావుంది మార్చు

వాడుకరి:Yendurianudeep గారూ చేసినవి రెండు మార్పులే అయినా రెండు అక్షరదోషాలు సరిదిద్ది తెలుగు వికీపీడియా నాణ్యతకు మీవంతుగా చేశారు. మీరు గాని ఈ పని అప్పుడప్పుడూ చేద్దామనుకుంటూ ఉన్నట్టైతే ఇదిగో కొత్తపేజీలు చూస్తూవుండండి. ఎప్పుడైనా తప్పులు దొర్లితే దిద్దవచ్చు. వికీపీడియా విషయమై నన్ను సంప్రదించాలన్నా చాలా ఆనందంగా మీకు సాయం చేస్తాను, pavansanthosh.s@gmail.comకి కానీ, వాడుకరి చర్చ:Pavan santhosh.sలో కానీ రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:31, 14 మార్చి 2018 (UTC)Reply