వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/హిందోళం
రకము | ఔడవ |
---|---|
ఆరోహణ | S G₂ M₁ D₁ N₂ Ṡ |
అవరోహణ | Ṡ N₂ D₁ M₁ G₂ S |
హిందోళం రాగము కర్ణాటక సంగీతంలో 8వ మేళకర్త హనుమతోడి జన్యము.
ఈ రాగంలో ఐదు స్వరాలు ఉండడం వల్ల దీనిని ఔడవ రాగం అంటారు.
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : S G₂ M₁ D₁ N₂ Ṡ
- అవరోహణ : Ṡ N₂ D₁ M₁ G₂ S
ఈ రాగం ఆరోహణంలో షడ్జము, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశిక నిషాదం, స్వరాలు, అవరోహణంలో కైశిక నిషాదం, శుద్ధ దైవతం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, షడ్జము స్వరాలు ఉంటాయి.
రచనలు
మార్చుఈ రాగంలో ఉన్న కృతుల పాక్షిక జాబితా [1]
- అభయ వరదే శారదే - ఇందిర నటేసన్
- చంద్రశేఖర సరస్వతియే - మహారాజపురం సంతానం
- చింతయామి జగదంబమ్ - జయచామరాజేంద్ర వడియార్
- ధింనన త ధిరన-తిల్లాన - ఎం. బాలమురళీకృష్ణ
- ధిం తననన-తిల్లాన - మైసూరు వాసుదేవాచార్య
- ఏక రదనం - ఆర్. రామచంద్రన్ నాయర్
- గాన రసికే గణ వేరెవరు - ఎం. బాలమురళీకృష్ణ
- గోవర్ధన గిరీషం - ముత్తుస్వామి దీక్షితార్
- ఇమయ మలై పేట్ర - లలిత దాస
- కరుణాలయ నిధియే - సముల్ వేదనాయగం పిళ్ళై
- మాల్ మరుగన్ మురుగన్ - తంజావుర్ శంకర అయ్యర్
- మామవతు శ్రీ సరస్వతి - మైసూరు వాసుదేవాచార్య
- మనసులోని మర్మములు - త్యాగరాజ
- మానవ కుల భూషణ - జి. ఎన్. బాలసుబ్రమణ్యం
- మత్సి మిఘుంద - దండపాణి దేశికర్
- మా రమణన్ ఉమా రమణన్ - పాపనాసం శివన్
- నంబికే కేట్టవర్ - పాపనాసం శివన్
- నవ లావణ్య - ముత్తయ్య భాగవతార్
- నీరజాక్షి కామాక్షి - ముత్తుస్వామి దీక్షితార్
- పద్మనాభ పాహి - స్వాతి తిరునాళ్ రామ వర్మ
- రామనుక్కు మన్నన్ ముడి - అరుణాచల కవి
- సకల కళా వాణి - జి. ఎన్. బాలసుబ్రమణ్యం
- సామగాన లోలనే - పాపనాసం శివన్
- సామగాన లోలె - జి. ఎన్. బాలసుబ్రమణ్యం
- సామజ వర గమన - త్యాగరాజ
- సామి నిన్నే కోరి యున్నాను - పూచి శ్రీనివాస అయ్యంగార్
- సరస్వతి విధియువతి - ముత్తుస్వామి దీక్షితార్
- శివనై నినైంధవర్ - పాపనాసం శివన్
- తిల్లాన - పూచి శ్రీనివాస అయ్యంగార్
- తిరుప్పరం కున్ర - పాపనాసం శివన్
- తునై పురిందరుల్ - పాపనాసం శివన్
- భజరే గోపాలం - సదాశివ బ్రహ్మేంద్ర [2]
- చింతయామి జగదంబ - జయచామరాజేంద్ర వడియార్ [3]
- దేవదేవం - అన్నమాచార్య [4]
- గరుడ గమనా - అన్నమాచార్య [5]
- హే గోవింద - దయానంద సరస్వతి [6]
- కరుణాలయ నిధియే - దేశిక వినాయకం పిళ్లై [7]
- కొండలలో నెలకొన్న - అన్నమాచార్య [8]
- మా రమణన్ - పాపనాసం శివన్ [9]
- మాల్ మరుగన్ (వర్ణం) - తంజావుర్ శంకర అయ్యర్ [10]
- మామవతు శ్రీ - మైసూరు వాసుదేవాచార్య [11]
- మంచి పానాదిరా (తాన వర్ణం) - ముత్తయ్య భాగవతార్ [12]
- మార్గం కట్టిడువాయ్ - అంబుజం కృష్ణ [13]
- నంబి కేట్టవర్ - పాపనాసం శివన్ [14]
- నవ లావణ్య - ముత్తయ్య భాగవతార్ [15]
- ఓం నమశివాయ - స్వర్ణ వెంకటేశ దీక్షితార్ [16]
- పురారాధయే - ముత్తయ్య భాగవతార్ [17]
- రామనుక్కు మన్నన్ ముడి - అరుణాచల కవి [18]
- సామగాన లోలనే - పాపనాసం శివన్ [19]
- సామగాన లోలె - జి. ఎన్. బాలసుబ్రమణ్యం [20]
- సామజ వర గమన - త్యాగరాజ [21]
- సామి నిన్నే కోరి యున్నాను (వర్ణం) - పూచి శ్రీనివాస అయ్యంగార్ [22]
- శ్యామ కళేబరం - ఆర్. రామచంద్రన్ నాయర్ [23]
- తిల్లానా (ధీమ్ తత్ధీమ్) - పూచి శ్రీనివాస అయ్యంగార్ [24]
- త్యాగరాజ సద్గురు - ముత్తయ్య భాగవతార్ [25]
- యారే రంగనా - పురందర దాస [26]
ఈ రాగంలో ఉన్న వర్ణాలు [27].
- రమ్మనవే - రామస్వామి దీక్షితార్ - అట తాళం
ఈ రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు [28].
- చూడుమదే చెలియా - విప్రనారాయణ
- సందేహించకుమమ్మా రఘురాము - లవకుశ
- సామజవర గమన - శంకరాభరణం
- కలనైన నీ తలపే కలవర - శాంతి నివాసం
- రాజశేఖరా నీపై మోజు తీరలేదురా - అనార్కలి
- మోహన రూప గోపాల - కృష్ణప్రేమ
- నారాయణ హరి నారాయణ - చెంచు లక్ష్మి
- శ్రీకర కరుణాలవాల - బొబ్బిలి యుద్ధం
- రామ కథను వినరయ్యా - లవకుశ
- పిలువకురా అలుగకురా - సువర్ణ సుందరి
- మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం
- వీణ వేణువైన సరిగమ - ఇంటింటి రామాయణం
- పగలే వెన్నెల జగమే ఊయల - పూజ ఫలం
- మనమే నందన వనమే కదా - మా ఇంటి మహాలక్ష్మి
- నమ్మకు నమ్మకు ఈ రేయిని - రుద్రవీణ
- నేనె రాధ నోయి గోపాల - అంతా మన మంచికే
- సాగర సంగమమే ప్రణయ సాగర - సీతాకోక చిలుక
- ఓం నమశివాయ చంద్ర కళాధర - సాగర సంగమం
- గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు - బాలమిత్రుల కథ
- పతియే ప్రత్యక్ష దైవమే - ఆమె కథ
- శ్రీకరమగు పరిపాలన నీదే - మహాకవి కాళిదాసు
- కొండలలో నెల కొన్న కోనేటి - అల్లుడుగారు
- కొత్త కొత్తగా వుంది - కూలీ నం.1
- ఏం వానో తడుముతున్నదీ - నారి నారి నడుమ మురారి
- దయ చూపవే గాడిదా! - శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కథ
- రంగులలో కలవో ఎద పొంగులలో - అభినందన
పోలిన రాగాలు
మార్చుఈ క్రింద ఇవ్వబడిన రాగాలకు ఈ రాగంతో ఒక్క స్వరస్థాన భేదం ఉన్నది.
మూలాలు
మార్చు- రాగ ప్రవాహం - దండపాణి, పట్టమ్మాళ్ [[1]]