మేళకర్త రాగాలు
(మేళకర్త నుండి దారిమార్పు చెందింది)
మేళకర్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలు లేదా జనక రాగాలు మొత్తం 72 ఉన్నాయి. అనంతమైన జన్య రాగాలు ఈ మేళకర్త రాగాల నుండే జనించాయి. ఇవి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి ప్రాథమిక రాగాలు. ఉత్తరభారత శాస్త్రీయ సంగీతం (హిందుస్తానీ సాంప్రదాయం) లో ఠాట్ ఈ మేళకర్తకు సమానకం.
మేళకర్త రాగాల జాబితా
మార్చు- కనకాంగి రాగం
- రత్నాంగి రాగం
- గానమూర్తి రాగం
- వనస్పతి రాగం
- మానవతి రాగం
- తానరూపి రాగం
- సేనావతి రాగం
- హనుమతోడి రాగం
- ధేనుక రాగం
- నాటకప్రియ రాగం
- కోకిలప్రియ రాగం
- రూపవతి రాగం
- గాయకప్రియం రాగం
- వకుళాభరణం రాగం
- మాయామాళవగౌళ రాగం
- చక్రవాకం రాగం
- సూర్యకాంతం రాగం
- హటకాంబరి రాగం
- ఝంకారధ్వని రాగం
- నటభైరవి రాగం
- కీరవాణి రాగం
- ఖరహరప్రియ రాగం
- గౌరీమనోహరి రాగం
- వరుణప్రియ రాగం
- మారరంజని రాగం
- చారుకేశి రాగం
- సరసాంగి రాగం
- హరికాంభోజి రాగం
- ధీరశంకరాభరణం రాగం
- నాగానందిని రాగం
- యాగప్రియ రాగం
- రాగవర్ధని రాగం
- గాంగేయభూషిణి రాగం
- వాగధీశ్వరి రాగం
- శూలిని రాగం
- చలనాట రాగం
- సాలగం రాగం
- జలార్ణవం రాగం
- ఝాలవరాళి రాగం
- నవనీతం రాగం
- పావని రాగం
- రఘుప్రియ రాగం
- గవాంబోధి రాగం
- భవప్రియ రాగం
- శుభపంతువరాళి రాగం
- షడ్వితమార్గిణి రాగం
- సువర్ణాంగి రాగం
- దివ్యమణి రాగం
- ధవళాంబరి రాగం
- నామనారాయణి రాగం
- కామవర్ధిని రాగం
- రామప్రియ రాగం
- గమనశ్రమ రాగం
- విశ్వంభరి రాగం
- శ్యామలాంగి రాగం
- షణ్ముఖప్రియ రాగం
- సింహేంద్రమధ్యమ రాగం
- హేమవతి రాగం
- ధర్మవతి రాగం
- నీతిమతి రాగం
- కాంతామణి రాగం
- రిషభప్రియ రాగం
- లతాంగి రాగం
- వాచస్పతి రాగం
- మేచకళ్యాణి రాగం
- చిత్రాంబరి రాగం
- సుచరిత్ర రాగం
- జ్యోతిస్వరూపిణి రాగం
- ధాతువర్ధిని రాగం
- నాసికాభూషిణి రాగం
- కోసలము రాగం
- రసికప్రియ రాగం
మేళకర్త రాగ నిబంధనలు
మార్చుఈ కింద తెలిపిన గుణాలుంటేనే ఒక రాగాన్ని మేళకర్త రాగమనవచ్చును:
- ఆ రాగం సంపూర్ణ రాగమవాలి - అందులో సప్త స్వరాలన్నీ ఉండాలి.
- ఆ రాగం క్రమసంపూర్ణ రాగమవాలి - అందులోని స్వరాలు ముందూ వెనుక కాకుండా ఆరోహణ స-రి-గ-మ-ప-ధ-ని అనే క్రమంలోనే ఉండాలి.
- రాగంలో పై షడ్జమం ఉండాలి
- ఆరోహణ అవరోహణలలో స్వరాలు మార కూడదు.
మేళకర్త రాగాల పట్టిక
మార్చు72 మేళకర్త రాగాలను శుద్ధ మధ్యమం ఇంకా ప్రతి మధ్యమం అనే రెండు రాగసమూహాలుగా విభజించవచ్చు. శుద్ధ మధ్యమం లోని మ1 ని మ2 తో మార్పు చేస్తే అది ప్రతి మధ్యమమౌతుంది. [1]
'మేళకర్త రాగములు' | |||||
---|---|---|---|---|---|
'శుద్ధ మధ్యమం' | 'ప్రతి మధ్యమం' | ||||
వరుస సంఖ్య |
రాగం | స్కేలు | వరుస సంఖ్య |
రాగం | స్కేలు |
1.ఇందు చక్రం | 7. ఋషి చక్రం | ||||
1 | కనకాంగి | స రి1 గ1 మ1 ప ధ1 ని1 స' | 37 | సాలగం రాగం | స రి1 గ1 మ2 ప ధ1 ని1 స' |
2 | రత్నాంగి | స రి1 గ1 మ1 ప ద1 ని2 స' | 38 | జలార్ణవం | స రి1 గ1 మ2 ప ద1 ని2 స' |
3 | గానమూర్తి | స రి1 గ1 మ1 ప ద1 ని3 స' | 39 | ఝాలవరాళి | స రి1 గ1 మ2 ప ద1 ని3 స' |
4 | వనస్పతి | స రి1 గ1 మ1 ప ద2 ని2 స' | 40 | నవనీతం | స రి1 గ1 మ2 ప ద2 ని2 స' |
5 | మానవతి | స రి1 గ1 మ1 ప ద2 ని3 స' | 41 | పావని | స రి1 గ1 మ2 ప ద2 ని3 స' |
6 | తానరూపి | స రి1 గ1 మ1 ప ద3 ని3 స' | 42 | రఘుప్రియ | స రి1 గ1 మ2 ప ద3 ని3 స' |
2.నేత్ర చక్రం | 8.వసు చక్రం | ||||
7 | సేనావతి | స రి1 గ2 మ1 ప ద1 ని1 స' | 43 | గవాంబోధి | స రి1 గ2 మ2 ప ద1 ని1 స' |
8 | హనుమతోడి | స రి1 గ2 మ1 ప ద1 ని2 స' | 44 | భవప్రియ | స రి1 గ2 మ2 ప ద1 ని2 స' |
9 | ధేనుక | స రి1 గ2 మ1 ప ద1 ని3 స' | 45 | శుభపంతువరాళి | స రి1 గ2 మ2 ప ద1 ని3 స' |
10 | నాటకప్రియ | స రి1 గ2 మ1 ప ద2 ని2 స' | 46 | షడ్విధమార్గిణి | స రి1 గ2 మ2 ప ద2 ని2 స' |
11 | కోకిలప్రియ | స రి1 గ2 మ1 ప ద2 ని3 స' | 47 | సువర్ణాంగి | స రి1 గ2 మ2 ప ద2 ని3 స' |
12 | రూపవతి | స రి1 గ2 మ1 ప ద3 ని3 స' | 48 | దివ్యమణి | స రి1 గ2 మ2 ప ద3 ని3 స' |
3. అగ్ని చక్రం | 9. బ్రహ్మ చక్రం | ||||
13 | గాయకప్రియ | స రి1 గ3 మ1 ప ద1 ని1 స' | 49 | ధవళాంబరి | స రి1 గ3 మ2 ప ద1 ని1 స' |
14 | వకుళాభరణం | స రి1 గ3 మ1 ప ద1 ని2 స' | 50 | నామనారాయణి | స రి1 గ3 మ2 ప ద1 ని2 స' |
15 | మాయామాళవగౌళ | స రి1 గ3 మ1 ప ద1 ని3 స' | 51 | కామవర్ధని | స రి1 గ3 మ2 ప ద1 ని3 స' |
16 | చక్రవాకం | స రి1 గ3 మ1 ప ద2 ని2 స' | 52 | రామప్రియ | స రి1 గ3 మ2 ప ద2 ని2 స' |
17 | సూర్యకాంతం | స రి1 గ3 మ1 ప ద2 ని3 స' | 53 | గమనాశ్రమ | స రి1 గ3 మ2 ప ద2 ని3 స' |
18 | హటకాంబరి | స రి1 గ3 మ1 ప ద3 ని3 స' | 54 | విశ్వంబరి | స రి1 గ3 మ2 ప ద3 ని3 స' |
4.వేద చక్రం | 10. దిసి చక్రం | ||||
19 | ఝంకారధ్వని | స రి2 గ2 మ1 ప ద1 ని1 స' | 55 | శామలాంగి | స రి2 గ2 మ2 ప ద1 ని1 స' |
20 | నాటభైరవి | స రి2 గ2 మ1 ప ద1 ని2 స' | 56 | షణ్ముఖప్రియ | స రి2 గ2 మ2 ప ద1 ని2 స' |
21 | కీరవాణి | స రి2 గ2 మ1 ప ద1 ని3 స' | 57 | సింహేంద్రమధ్యమం | స రి2 గ2 మ2 ప ద1 ని3 స' |
22 | ఖరహరప్రియ | స రి2 గ2 మ1 ప ద2 ని2 స' | 58 | హేమావతి | స రి2 గ2 మ2 ప ద2 ని2 స' |
23 | గౌరీమనోహరి | స రి2 గ2 మ1 ప ద2 ని3 స' | 59 | ధర్మావతి | స రి2 గ2 మ2 ప ద2 ని3 స' |
24 | వరుణప్రియ | స రి2 గ2 మ1 ప ద3 ని3 స' | 60 | నీతిమతి | స రి2 గ2 మ2 ప ద3 ని3 స' |
5. బాణ చక్రం | 11. రుద్ర చక్రం | ||||
25 | మారరంజని | స రి2 గ3 మ1 ప ద1 ని1 స' | 61 | కాంతామణి | స రి2 గ3 మ2 ప ద1 ని1 స' |
26 | చారుకేశి | స రి2 గ3 మ1 ప ద1 ని2 స' | 62 | రిషభప్రియ | స రి2 గ3 మ2 ప ద1 ని2 స' |
27 | సరసాంగి | స రి2 గ3 మ1 ప ద1 ని3 స' | 63 | లతాంగి | స రి2 గ3 మ2 ప ద1 ని3 స' |
28 | హరికాంభోజి | స రి2 గ3 మ1 ప ద2 ని2 స' | 64 | వాచస్పతి | స రి2 గ3 మ2 ప ద2 ని2 స' |
29 | ధీరశంకరాభరణం | స రి2 గ3 మ1 ప ద2 ని3 స' | 65 | మేచకళ్యాణి | స రి2 గ3 మ2 ప ద2 ని3 స' |
30 | నాగానందిని | స రి2 గ3 మ1 ప ద3 ని3 స' | 66 | చిత్రాంబరి | స రి2 గ3 మ2 ప ద3 ని3 స' |
6. ఋతు చక్రం | 12. ఆదిత్య చక్రం | ||||
31 | యాగప్రియ | స రి3 గ3 మ1 ప ద1 ని1 స' | 67 | సుచరిత్ర | స రి3 గ3 మ2 ప ద1 ని1 స' |
32 | రాగవర్ధిని | స రి3 గ3 మ1 ప ద1 ని2 స' | 68 | జ్యోతిస్వరూపిణి | స రి3 గ3 మ2 ప ద1 ని2 స' |
33 | గాంగేయభూషిణి | స రి3 గ3 మ1 ప ద1 ని3 స' | 69 | ధాతువర్ధని | స రి3 గ3 మ2 ప ద1 ని3 స' |
34 | వాగధీశ్వరి | స రి3 గ3 మ1 ప ద2 ని2 స' | 70 | నాసికాభూషిణి | స రి3 గ3 మ2 ప ద2 ని2 స' |
35 | శూలిని | స రి3 గ3 మ1 ప ద2 ని3 స' | 71 | కోసలం | స రి3 గ3 మ2 ప ద2 ని3 స' |
36 | చలనాట | స రి3 గ3 మ1 ప ద3 ని3 స' | 72 | రసికప్రియ | స రి3 గ3 మ2 ప ద3 ని3 స' |
యివి కూడా చూడండి
మార్చువికీమీడియా కామన్స్‌లో Carnatic ragams (svg)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
Wikimedia Commons has media related to Melakarta ragams (svg).