వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023

తాజా వ్యాఖ్య: అభ్యర్థన టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Muralikrishna m

ఈసరికే తెలుగులో ఉన్న వ్యాసాలు

మార్చు

ఈ అంశంపై ఈసరికే తెలుగులో కొన్ని వ్యాసాలున్నాయి. ఉదా: చిందు ఎల్లమ్మ, వీరమాచనేని సరోజిని, వింజమూరి అనసూయ, సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ (కళావర్ రింగ్), ఊటుకూరు భూదేవి. ఆ పేజీలను ఒక జాబితాగా చేసి, మెరుగుపరచాలని నా ప్రతిపాదన. ఆ తరువాత ఆ పేజీల జాబితాను ఇక్కడి జాబితాలో చేర్చితే ఇతర భాషల వాళ్ళు ఆ పేఝీలను అనువదించే వీలుంటుంది. నాగరాణి బేతి గారూ ఆ పేజీల జాబితాను తయారు చేసి, ఈ ప్రాజెక్టు పేజీలో పెడితే మనం మెరుగుపరచడానికి వీలుంటుంది. పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 05:27, 15 ఫిబ్రవరి 2023 (UTC)Reply

కింది పేజీలను కూడా పరిశీలించవచ్చు:
చదువరి (చర్చరచనలు) 05:38, 15 ఫిబ్రవరి 2023 (UTC)Reply

Feminism and Folklore 2023 has been extended

మార్చు
 
logo.svg

Dear Wiki community,

Greetings from Feminism and Folklore International Team,

We are pleased to inform you that Feminism and Folklore an international writing contest on your local Wikipedia has been extended till the 15th of April 2023. This is the last chance of the year to write about feminism, women biographies and gender-focused topics such as folk festivals, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, fairy tales, folk plays, folk arts, folk religion, mythology, folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch hunting, fairy tales and more

We would like to have your immense participation in the writing contest to document your local Folk culture on Wikipedia. You can also help with the translation of project pages and share a word in your local language.

Best wishes,

International Team Feminism and Folklore Tiven2240 (చర్చ) 05:05, 30 మార్చి 2023 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

నాగరాణి బేతి గారూ .. ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 వికీప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మీకు ధన్యవాదాలు. ఈ పైన ఇంటర్నేషనల్ టీం చెప్పినట్టుగా ముగింపు తేదీ పొడగించబడిందా... అలా అయితే ఫౌంటెన్ లింక్‌ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుంది. ముగింపు సమయంలోపే మార్కులు వేయగలిగితే ఆయా వ్యాసాలలో మార్పులు-చేర్పులు చేసే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. --Muralikrishna m (చర్చ) 17:35, 3 ఏప్రిల్ 2023 (UTC)Reply

అభ్యర్థన

మార్చు

వికీప్రాజెక్టు/ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 లో 2023 మార్చి 31 నాటికి ఫౌంటెన్ సాధనం ద్వారా 77 వ్యాసాలను చేర్చాను. ఏప్రిల్ 15 వరకు పొడగించిన తర్వాత రాసిన ఈ క్రింది వ్యాసాలను కూడా పరిశీలించగలరు.

గౌరీ షిండే, గార్గేయి ఎల్లాప్రగడ, జయశ్రీ ఖాదిల్కర్, వాసంతి ఖాదిల్కర్, రోహిణి ఖాదిల్కర్, భాగ్యశ్రీ థిప్సే, సుబ్బరామన్ విజయలక్ష్మి, అనుపమ గోఖలే, శుభాంగి కులకర్ణి, దివ్య ఉన్ని, సుభద్రా దేవి, మార్గరెట్ థాచర్ ‎ , మహాసుందరీ దేవి, కర్పూరి దేవి, శ్రీలక్ష్మి గోవర్ధనన్ , సునంద నాయర్ ‎ , మనీషా గుల్యాని, ప్రేరణ శ్రీమాలి, మోనిషా ఉన్ని, శ్రీదేవి ఉన్ని, సురభి లక్ష్మి ‎ , శోభ (నటి), ప్రేమ (మలయాళ నటి) --Muralikrishna m (చర్చ) 02:47, 15 ఏప్రిల్ 2023 (UTC)Reply

@Muralikrishna m గారూ, ఏప్రిల్ 15 వరకు పొడగించిన తర్వాత రాసిన వ్యాసాలను మీరు పోటీకి సబ్మిట్ చేయలేదా? ఫౌంటెన్ పేజీలో మీవి 77 వ్యాసాలు మాత్రమే చూపిస్తోంది.-- Nagarani Bethi (చర్చ) 06:29, 26 జూలై 2023 (UTC)Reply
ఫౌంటెన్ పేజీలో గడువు తేదీని పొడగించనందున ఆ వ్యాసాలను చేర్చడం కుదరలేదు. Muralikrishna m (చర్చ) 10:03, 26 జూలై 2023 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023".