విజయసింహ విజయలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై బి.విఠలాచార్య, ఎస్.డి.లాల్‌ల దర్శకత్వంలో సుందర్ లాల్ నహతా, డూండీలు నిర్మించిన తెలుగు జానపద సినిమా.

విజయసింహ
(1965 తెలుగు సినిమా)
Vijaya Simha (1965).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గాయకులు
1 అదుగో అదుగో పూదోట ఎదురై ఆడెను సయ్యాట సినారె ఎస్.జానకి
2 గుర్రమెక్కి పోతున్న ఎర్రబుగ్గల చిన్నోడా కుర్రదాని సంగతేమిరా దాని కోడెవయసు చూడవేమిరా సినారె పి.సుశీల
3 మరి మరి రాదు మధుర క్షణము ఉందోయి నీ ముందే ఆనందించుము జి.కృష్ణమూర్తి జానకి
4 కోటికి ఒక్కడులే నా బావా చేతికి చిక్కెనులే నా బావా దాశరథి జానకి
5 రమ్మనావని రాలేదు పొమ్మన్నావని పోలేను కలలో ఎందుకు కనపడలేదని అడగాలనుకున్నాను సినారె ఎల్.ఆర్.ఈశ్వరి
6 ఔననవు కాదనవు మౌనమేలనే చెలి ఏమనను ఏమనను ఎదుట నిలిచె జాబిలి సినారె పి.బి.శ్రీనివాస్, జానకి
7 పండగ చేతము రారమ్మా మన చిట్టీ పుట్టిన రోజమ్మా దాశరథి జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి

కథా సంగ్రహంసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=విజయసింహ&oldid=3785575" నుండి వెలికితీశారు