విజయ్ (1989 సినిమా)

విజయ్ 1989, జనవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.[1]

విజయ్
Vijay Telugu Movie Audio Cover.jpg
విజయ్ సినిమా ఆడియో కవర్
దర్శకత్వంబి. గోపాల్
కథా రచయితపరుచూరి సోదరులు (కథ/మాటలు)
దృశ్య రచయితబి. గోపాల్
నిర్మాతఅక్కినేని వెంకట్
తారాగణంఅక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుకె.ఎ. మార్తాండ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1989 జనవరి 19 (1989-01-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "విజయ్". telugu.filmibeat.com. Retrieved 22 January 2019.

ఇతర లంకెలుసవరించు