శ్రద్ధా దాస్

(శ్రద్దా దాస్ నుండి దారిమార్పు చెందింది)

శ్రద్ధా దాస్ భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

శ్రద్దా దాస్
జననం (1987-03-04) 1987 మార్చి 4 (వయసు 37)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు

నేపధ్యము

మార్చు

ఈమె ముంబయిలో జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి. వీరు పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. శ్రద్ధ ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ముంబై విశ్వవిద్యాలయము నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

నటించిన చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు

హిందీ

మార్చు
  • చాయ్ షాయ్ బిస్కెట్స్
  • లక్కీ కబూతర్
  • దిల్‍తో బచ్చాహై జీ
  • లాహోర్

కన్నడ

మార్చు
  • హొస ప్రేమ పురాణ
  • కోటిగొబ్బ

మళయాళం

మార్చు
  • డ్రాకులా 2013

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.

బయటి లంకెలు

మార్చు