సాహితి వ్రాసిన తెలుగు సినిమా పాటల జాబితా

క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 కిలాడి కృష్ణుడు అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1980
2 రామ్ రాబర్ట్ రహీమ్ లక లక లక లక చెంచుక తక తక తక దంచుక ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
చక్రవర్తి 1980
3 అతిరధుడు మాల్ గాడి ఎక్కి గోల్కొండ చూడ వచ్చిన మాల్గాడి శుభ రాజ్ - కోటి 1991
4 ఆగ్రహం ఏం చెప్పాలిక అప్పట్నినుంచి వేపుకు తింటున్నాడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
రాజ్ - కోటి 1991
5 ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ గోకులమిదిగోనయ్యో గోకులమదిని నీదయ్యో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
చిత్ర
జె. వి. రాఘవులు 1991
6 అప్పుల అప్పారావు రంబ హో హో హో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రమేష్,
ఎస్.పి. శైలజ,
రాధిక,
మాల్గాడి శుభ,
రమణ
రాజన్ - నాగేంద్ర 1992
7 వద్దు బావా తప్పు ఓరయ్యో యో యో మనో,
స్వర్ణలత
విద్యాసాగర్ 1993
8 అమ్మలేని పుట్టిల్లు చెదరిన నీ కుంకుమలే తిరిగి రానివా నిత్య సౌభాగ్యాలే కె. జె. ఏసుదాసు వందేమాతరం శ్రీనివాస్ 1995
9 అమ్మలేని పుట్టిల్లు నాయిల్లే నరకాలాయే చీకటి లోగలి దేవతయే చిత్ర వందేమాతరం శ్రీనివాస్ 1995
10 అమ్మలేని పుట్టిల్లు మాయిల్లె మురిపాల బంగారు లోగిల్లె దేవతలే మనో,
చిత్ర
వందేమాతరం శ్రీనివాస్ 1995
11 అమ్మలేని పుట్టిల్లు లిప్పు లిప్పు లిప్పు లిప్పు పెట్టు బుజ్జి పాప సురేష్ పీటర్స్,
స్వర్ణలత బృందం
వందేమాతరం శ్రీనివాస్ 1995
12 అమ్మలేని పుట్టిల్లు హే ఓరోజా వళ్ళోకి ఆజా శ్రీరంగా తీరుస్తా నీ ఆశా స్వర్ణలత,
మనో కోరస్
వందేమాతరం శ్రీనివాస్ 1995
13 ఆంటీ చికుమాంగో చెలైతే మగాళ్ళు ప్రెజెంటే మనో,
రమేష్ బృందం
రాజ్ - కోటి 1995
14 ఆలీబాబా అద్భుతదీపం అరె లష్కర్ తిరునాళ్ళుల బోనాలు జాతరంట వందేమాతరం శ్రీనివాస్,
స్వర్ణలత
రాజ్ - కోటి 1995
15 ఆలీబాబా అద్భుతదీపం ఒలే ఒలే ఒలియా ఓ సుల్తానీ ఓ మై డార్లింగ్ మనో,
అనుపమ బృందం
రాజ్ - కోటి 1995
16 ఆడాళ్లా మజాకా? ఆంటీలు ఆంటీలు ఆడుకుందామా మనో,
చిత్ర
ఎం. ఎం. కీరవాణి 1995
17 ఆడాళ్లా మజాకా? ముక్కాలా ముకాబల పిల్లా ఓహో పిల్లా మనో,
స్వర్ణలత
ఎం. ఎం. కీరవాణి 1995
18 అక్కుమ్ బక్కుమ్ కోలన్న కోలోరే కృష్ణంటు బాలుడే చిత్ర,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
విద్యాసాగర్ 1996
19 ఇల్లాలు లవ్ ఈజ్ ది స్టోరి మనో,
రాధిక
వందేమాతరం శ్రీనివాస్ 1997
20 అల్లరి పెళ్లాం కోపాల గోపాలుడే మా శ్రీవారు అయ్యారా అనురాధ శ్రీరామ్,
రమణి భరద్వాజ
రమణి భరద్వాజ్ 1998
21 అల్లరి పెళ్లాం జిలిబిలి పలుకుల చిన్నదిరో చిగురుల మనో,
అనురాధ శ్రీరామ్
రమణి భరద్వాజ 1998