సింహ గర్జన (1978 సినిమా)
'సింహ గర్జన' తెలుగు చలన చిత్రం 1978 విడుదల. జయభేరి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు .ఘట్టమనేని కృష్ణ, లత,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
సింహ గర్జన (1978) (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరిరావు |
---|---|
తారాగణం | కృష్ణ, లత |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ
- లత
- గిరిబాబు
- మోహన్ బాబు
- శరత్ బాబు
- గుమ్మడి
- కాంతారావు
- ధూళిపాళ
- కె.వి.చలం
- అంజలీదేవి
- సంగీత
- జయమాలిని
- త్యాగరాజు
- మిక్కిలినేని
- రమాప్రభ
- పుష్పకుమారి
- జయవాణి
- అశోక్కుమార్
- ధమ్
- భూసారపు
- నర్రా వెంకటేశ్వరరావు
- జగ్గారావు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు:కొమ్మినేని శేషగిరిరావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాణ సంస్థ: జయభేరి ఇంటర్నేషనల్
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్, చంద్రశేఖర్, విజయలక్ష్మి శర్మ, కౌసల్య
అవీ ఇవీ
మార్చుఈ సినిమా షూటింగ్ చాలా భాగం చిత్తూరు జిల్లా, మదనపల్లె, హార్సిలీ హిల్స్ పరిసర ప్రాంతాలలో జరిగినది.
పాటల జాబితా
మార్చు1.అమ్మరావే తల్లిరావే కొండపల్లి బొమ్మరావే, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.కత్తులు కలసిన శుభసమయములో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గేదెల ఆనంద్, చంద్రశేఖర్, విజయలక్ష్మి శర్మ, కౌసల్య
3.తొలకరి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
4.నా కన్నుల్లో కవ్వించే వెన్నెల్లో జాబిల్లి, గానం.పి. సుశీల
5.సాహసమే మా జీవమురా సమరసమే మా వేదం రా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గేదెల ఆనంద్.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.