సీతారాముల కళ్యాణం లంకలో

ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 2010లో విడుదలైన తెలుగు చలనచిత్రం

సీతారాముల కళ్యాణం లంకలో 2010, జనవరి 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, హన్సిక, ఆలీ (నటుడు), బ్రహ్మానందం, చంద్రమోహన్, వేణుమాధవ్ ప్రధాన పాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1] ఈ సినిమా దుష్మనో కా దుస్మన్ పేరుతో హిందీలోకి, రౌడీ కొట్టై పేరుతో తమిళంలోకి అనువాదం అయింది. 2014లో మెంటల్ పేరుతో ఒరియాలో రిమేక్ చేయబడింది.

సీతారాముల కళ్యాణం లంకలో
(2010 తెలుగు సినిమా)
TeluguFilm SitharamulaKalyanamLankalo.jpg
దర్శకత్వం ఈశ్వర్ రెడ్డి
నిర్మాణం మళ్ల విజయ ప్రసాద్‌
కథ విక్రమ్ రాజ్
తారాగణం నితిన్
హన్సిక
ఆలీ (నటుడు)
బ్రహ్మానందం
చంద్రమోహన్
వేణుమాధవ్
సంగీతం అనూప్ రూబెన్స్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ వెల్ఫేర్ క్రియేషన్స్
విడుదల తేదీ 22 జనవరి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యాజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[2][3]

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "అదిరింది (రచన: భువనచంద్ర)"  దలేర్ మెహంది, ఐశ్వర్య, పార్థసారథి 4:40
2. "కొంచెం (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  సిద్ధార్థ్, కృష్ణచైతన్య 3:44
3. "నక్కల్లో (రచన: అనంత శ్రీరామ్)" (ఫిమేల్)శ్వేత మోహన్, సుజి 4:42
4. "బేసిక్ గా (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  శ్రావణ భార్గవి, రాబిన్ 4:45
5. "నక్కల్లో (రచన: అనంత శ్రీరామ్)"  దలేర్ మెహంది, ఐశ్వర్య, 4:41
6. "అదిరింది (రచన:భువనచంద్ర)" (రిమిక్స్)రమేష్ పట్నాయక్ 4:28
7. "వెళ్ళకే (రచన: సాయి శ్రీహర్ష)"  రంజిత్, హర్షిక 4:16
31:16

మూలాలుసవరించు

  1. IMDB. "Seeta Ramula Kalyanam". IMDB. Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. SenSongs (2018-06-07). "Seetharamula Kalyanam Lankalo Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. Raaga.com. "Seetharamula Kalyanam Lankalo Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-01. Retrieved 2020-09-10.

ఇతర లంకెలుసవరించు