పట్టుకోండి చూద్దాం
శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం
పట్టుకోండి చూద్దాం 1997 ఆగస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రమద ఫిలింస్ పతాకంపై కె.ఆర్. కుమార్ నిర్మాణ సారథ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేశ్, బ్రహ్మానందం, జయసుధ, బేతా సుధాకర్ నటించగా, వీణాపాణి సంగీతం అందించాడు.[1][2]
పట్టుకోండి చూద్దాం | |
---|---|
దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
రచన | కొమ్మూరి మాధవరెడ్డి (మాటలు) |
కథ | జనార్ధన మహర్షి |
నిర్మాత | Kandikanti Raj Kumar |
తారాగణం | సురేశ్ బ్రహ్మానందం, జయసుధ బేతా సుధాకర్ |
ఛాయాగ్రహణం | ఎన్.వి. సురేష్ కుమార్ |
కూర్పు | కె. రమేష్ |
సంగీతం | వీణాపాణి |
నిర్మాణ సంస్థ | ప్రమద ఫిలింస్ |
విడుదల తేదీs | 8 ఆగస్టు, 1997 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటలు
మార్చుఈ చిత్రానికి వీణాపాణి సంగీతం అందించాడు.[3][4]
- సారే జహా సే అచ్ఛా (రచన: చంద్రబోస్, గానం: సురేష్ పీటర్స్)
- పట్టుకోండి చూద్దాం (రచన: చంద్రబోస్, గానం: సుజాత మోహన్)
- నిన్నదాక హార్టుబీటు ఏమంటది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర)
- వినరా వినరా దోస్తూ (రచన: చంద్రబోస్, గానం: మనో)
- పట్టుకోండి చూద్దాం (రచన: చంద్రబోస్, గానం: మనో)
- జిలేబీ జిలేబీ (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో, ఎం.ఎం. శ్రీలేఖ)
మూలాలు
మార్చు- ↑ "Pattukondi Chuddam 1997 Telugu Movie". MovieGQ. Retrieved 12 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pattukondi Chuddam". Spicyonion.com. Retrieved 12 April 2021.[permanent dead link]
- ↑ "Pattukondi Chuddam 1997 Telugu Movie Songs". MovieGQ. Retrieved 12 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pattukondi Choodham Songs Download". Naa Songs. 2014-04-15. Archived from the original on 2021-04-12. Retrieved 12 April 2021.