సుల్తాన్ (సినిమా)

సుల్తాన్ 1999 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎనిమిది పాత్రలు పోషించాడు. పిఆర్ఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఆర్వి ప్రసాద్ నిర్మించి శరత్ దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, రోజా, రచన, దీప్తీ భట్నాగర్ ప్రధాన పాత్రలు పోషించారు.కోటి సంగీతం కూర్చాడు [1][2] ఈ చిత్రం 1999 మే 27 న విడుదలైంది, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద హిట్గా నమోదైంది.

సుల్తాన్
(1999 తెలుగు సినిమా)
Sultan telugu movie.jpg
దర్శకత్వం శరత్
నిర్మాణం ఎం.ఆర్.వి.ప్రసాద్
తారాగణం బాలకృష్ణ
కృష్ణ
కృష్ణంరాజు
రచన
రోజా
దీప్తీ భట్నాగర్
బ్రహ్మానందం
సంగీతం కోటి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ పి.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఓ కలికి రామచిలకా"వేటూరి సుందరరామమూర్తిఉదిత్ నారాయణ్, చిత్ర4:29
2."నందికొండ మీద"వేటూరి సుందరరామమూర్తిసుఖ్వీందర్ సింగ్, సుజాత5:02
3."ఆకాశం గుండెల్లో"జాలాది రాజారావుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో4:16
4."పంచదార చెట్టుమీద"వేటూరి సుందరరామమూర్తిఉదిత్ నారాయణ్, చిత్ర4:52
5."చీమా చీమా"భువనచంద్రమనో, చిత్ర4:04
6."షబ్బా షబ్బా"చంద్రబోస్ (రచయిత)సుఖ్వీందర్ సింగ్, మాల్గాడి శుభ4:44
Total length:27:27

బయటి లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుల్తాన్

మూలాలుసవరించు

  1. "Sultan movie Reviews, Trailers, Wallpapers, Songs, Telugu". Apunkachoice.com. 27 May 1999. Archived from the original on 23 జనవరి 2015. Retrieved 15 August 2012.
  2. Social Post (27 May 1999). "Sultan - Telugu Movie Reviews, Trailers, Wallpapers, Photos, Cast & Crew, Story & Synopsis". entertainment.oneindia.in. Retrieved 15 August 2012.[permanent dead link]